CM Revanth Reddy | కిచెన్‌లో సీఎం రేవంత్ రెడ్డి.. మనువడి కోసం గుండ్రంగా లేని డజన్ పూరీలు
CM Revanth Reddy | సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి.. నిత్యం ప్రజా పాలనలో తలమునకలవుతూ బిజీగా గడుపుతున్న ఎనుముల రేవంత్ రెడ్డి.. తీరిక సమయం దొరికించుకున్నారు. విరామం, విశ్రాంతి లేకుండా ప్రజా సమస్యలపై సమీక్షించే సీఎం.. బిజీ లైఫ్‌ను కాస్తా పక్కన పెట్టి కిచెన్‌లోకి ప్రవేశించారు.
CM Revanth Reddy | త్రినేత్ర.న్యూస్ : సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి.. నిత్యం ప్రజా పాలనలో తలమునకలవుతూ బిజీగా గడుపుతున్న ఎనుముల రేవంత్ రెడ్డి.. తీరిక సమయం దొరికించుకున్నారు. విరామం, విశ్రాంతి లేకుండా ప్రజా సమస్యలపై సమీక్షించే సీఎం.. బిజీ లైఫ్‌ను కాస్తా పక్కన పెట్టి కిచెన్‌లోకి ప్రవేశించారు.
తన మనువడి కోరిక మేరకు.. రేవంత్ స్వయనా పూరీలు చేసి పెట్టారు. ఈ పూరీ మేకింగ్‌కు సంబంధించిన వీడియోను సీఎం రేవంత్ స్వయంగా తన ఎక్స్ హ్యాండిల్‌లో పోస్టు చేశారు.
ఇక ఈ వీడియోకు సీఎం రేవంత్ ఇలా రాసుకొచ్చారు. "తాత.. నువ్వు పూరీలు వేస్తేనే తింటా" అని మనవడు అడిగితే తప్పుతుందా? పక్కన మనవడు, చేతిలో పిడికెడు పిండి, దోసిట్లో నవ్వులు, గుండ్రంగా లేని డజన్ పూరీలు అంటూ సీఎం చమత్కరించారు. బిజీ బిజీగా సాగుతున్న ప్రజా జీవితంలో.. మనవడితో కలిసి పూరీలు వేస్తూ గడిపిన ఈ కొన్ని క్షణాలు, మధుర జ్ఞాపకాలుగా మిగిలిపోనున్నాయని సీఎం అభివర్ణించారు.
"తాత.. నువ్వు పూరీలు వేస్తేనే తింటా" అని మనవడు అడిగితే తప్పుతుందా?
పక్కన మనవడు, చేతిలో పిడికెడు పిండి, దోసిట్లో నవ్వులు, గుండ్రంగా లేని డజన్ పూరీలు...
బిజీ బిజీగా సాగుతున్న ప్రజా జీవితంలో.. మనవడితో కలిసి పూరీలు వేస్తూ గడిపిన ఈ కొన్ని క్షణాలు, మధుర జ్ఞాపకాలు..#Family pic.twitter.com/TXDbufWCdY
— Revanth Reddy (@revanth_anumula) July 9, 2026
సంబంధిత వార్తలు

Shyam Prasad Reddy | “జైలుకు పంపుతారా? ఆరోజు కేసీఆర్ కూడా మమ్మల్ని పల్లెత్తు మాట అనలేదు!”.. రేవంత్ వ్యాఖ్యలపై కన్నీరుపెట్టుకున్న రిటైర్డ్ ఇంజనీర్
జులై 12, 2026

MLC Dasoju Sravan | ముఖ్యమంత్రివా.. మృగానివా..? రేవంత్‌పై దాసోజు ఫైర్
జులై 12, 2026

MLA Jagadish Reddy | భద్రాచలం మునిగిపోతుందా..? చర్చకు సిద్ధమా ఉత్తమ్ కుమార్ రెడ్డి..? : ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి
జులై 12, 2026
తాజావార్తలు
- ●Software Engineer | ప్రియురాలిని చంపి.. రైలుకి ఎదురెళ్లిన సాఫ్ట్వేర్ ఇంజినీర్..
- ●TG TET | నెట్ టెట్ ఫలితాలు విడుదల.. లింక్ ఇదే..
- ●Fake SIR Staff | సర్ సర్వే పేరుతో వచ్చి మంగళసూత్రం కొట్టేశారు..
- ●Pub Fire | పబ్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 27 మంది దుర్మరణం
- ●Guru Aditya Yoga | జూలై 16న గురు ఆదిత్య యోగం.. ఈ 9 తేదీల్లో జన్మించిన వారు కోటీశ్వరులైపోతారట..!
- ●Horoscope | జూలై 13 రాశి ఫలాలు.. ఈ రాశివారికి కొత్త పరిచయాలు ఏర్పడతాయి!

Software Engineer | ప్రియురాలిని చంపి.. రైలుకి ఎదురెళ్లిన సాఫ్ట్వేర్ ఇంజినీర్..

TG TET | నెట్ టెట్ ఫలితాలు విడుదల.. లింక్ ఇదే..

Fake SIR Staff | సర్ సర్వే పేరుతో వచ్చి మంగళసూత్రం కొట్టేశారు..

Pub Fire | పబ్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 27 మంది దుర్మరణం



