Gurukula School | చెప్పినట్లు వినట్లేదని.. జూనియర్లపై పదో తరగతి విద్యార్థుల దాడి..
Gurukula School | తాము చెప్పినట్లు వినడం లేదని పదోతరగతి విద్యార్థులు జూనియర్లపై దాడికిపాల్పడిన ఘటన చొప్పదండి మహాత్మా జ్యోతి బాపూలే బీసీ గురుకుల పాఠశాలలో (Gurukula School) చోటుచేసుకున్నది.
Gurukula School | త్రినేత్ర.న్యూస్: తాము చెప్పినట్లు వినడం లేదని పదోతరగతి విద్యార్థులు జూనియర్లపై దాడికిపాల్పడిన ఘటన చొప్పదండి మహాత్మా జ్యోతి బాపూలే బీసీ గురుకుల పాఠశాలలో (Gurukula School) చోటుచేసుకున్నది. చొప్పదండి బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలను కరీంనగర్ జిల్లా గంగాధర మండల కేంద్రంలో నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో నైట్ డ్యూటీ ఉపాధ్యాయుడు, వాచ్‌మెన్ నిద్రిపోయిన తర్వాత.. రెండో అంతస్తులో ఉండే పదోతరగతికి చెందిన 15 మంది విద్యార్థులు.. 8, 9వ తరగతులకు చెందిన 30 మంది విద్యార్థులపై విచక్షణారహితంగా చేతి కడియాలతో దాడులు చేశారు.
దీంతో భయంతో తొమ్మిదో తరగతి విద్యార్థి అనిరుధ్ మాధవన్ రెండో అంతస్తు నుంచి దూకి పారిపోయాడు. బాధిత విద్యార్థుల్లో ఒకరి పుట్టినరోజు కావడంతో అతడిని చూసేందుకు తల్లిదండ్రులు పాఠశాలకు వచ్చారు. దీంతో రాత్రి జరిగిన విషయాన్ని ఆ విద్యార్థి రోదిస్తూ తన తల్లిదండ్రులకు తెలిపాడు. వారు ఇతర విద్యార్థుల తల్లిదండ్రులకు విషయం తెలిపి ఉపాధ్యాయులను నిలదీశారు. వారంతా పాఠశాలకు చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. గురుకులానికి చేరుకున్న తహసీల్దార్ ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని నచ్చజెప్పారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు శాంతించారు.
సంబంధిత వార్తలు

Bandi Sanjay | అటువంటి ఫాల్త్ రాజకీయ నాయకుడిని కాదు : బండి సంజయ్
మే 20, 2026

KTR | కరీంనగర్ ‘సింహ గర్జన’కు 25 ఏండ్లు.. ఈ నాలుగే కేసీఆర్ రథ చక్రాలు.. కేటీఆర్ ఆసక్తికర ట్వీట్
మే 17, 2026

Ponnam Prabhakar | ‘సర్’ పై అప్రమత్తంగా ఉందాం: నియోజకవర్గ ఇంచార్జీలు, పరిశీలకులతో పొన్నం
మే 16, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



