Telangana | సీఎం ఓవర్సీస్ ఎంప్లాయిమెంట్ స్కీమ్.. 7 వేల మంది నిరుద్యోగులకు లబ్ధి
Telangana | విదేశాల్లో బ్లూకాలర్ ఉద్యోగాల కోసం వెళ్తున్న తెలంగాణ యువతకు ఆర్థిక సహాయం చేసేందుకు సీఎం ఓవర్సీస్ ఉపాధి పథకాన్ని ప్రభుత్వం అమలు చేయాలని నిర్ణయించింది.
విదేశాల్లో ఉద్యోగాలకు వెళ్లే వారికి ఆర్థిక సాయం
Telangana | త్రినేత్ర న్యూస్ : విదేశాల్లో బ్లూకాలర్ ఉద్యోగాల కోసం వెళ్తున్న తెలంగాణ యువతకు ఆర్థిక సహాయం చేసేందుకు సీఎం ఓవర్సీస్ ఉపాధి పథకాన్ని ప్రభుత్వం అమలు చేయాలని నిర్ణయించింది. ఈ పథకం కింద తొలి ఏడాది 7 వేల మంది నిరుద్యోగ యువతకు లబ్ధి చేకూరనుంది. భాషా శిక్షణ, వీసా, విమాన ప్రయాణ ఖర్చులకు 50 శాతం సబ్సిడీ ఇవ్వనుంది ప్రభుత్వం. ఇక మహిళలకు 33.33 శాతం, దివ్యాంగులకు 5 శాతం కేటాయించనున్నారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

తాజావార్తలు
- ●Musi Riverfront Development Project | మూసీ ప్రాజెక్టు: హరిత ప్రాంతాలు సగానికి తగ్గింపు.. రహదారులు 261 శాతం పెంపు!
- ●Idupu Kayitham | ఇడుపుకాయితం సీరియస్ సినిమా కాదు - ఆ గ్యారెంటీ మాది - నిర్మాత కామెంట్స్
- ●Devi Prasad | డీలిమిటేషన్ బిల్లుకు వాళ్లెందుకు మద్దతిస్తున్నారో అద్దంకి చెప్పాలి
- ●Invest Telangana Global Summit | సమ్మిట్ సన్నాహాల్లో ప్రజాప్రతినిధులకూ ప్రాధాన్యం
- ●Mallikarjun Kharge | ఆ బిల్లు ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదం : ఖర్గే
- ●Bitcoin | బిట్‌కాయిన్‌కు భారీ షాక్.. 60 వేల డాలర్ల దిగువకు ధర..

Musi Riverfront Development Project | మూసీ ప్రాజెక్టు: హరిత ప్రాంతాలు సగానికి తగ్గింపు.. రహదారులు 261 శాతం పెంపు!

Idupu Kayitham | ఇడుపుకాయితం సీరియస్ సినిమా కాదు - ఆ గ్యారెంటీ మాది - నిర్మాత కామెంట్స్

Devi Prasad | డీలిమిటేషన్ బిల్లుకు వాళ్లెందుకు మద్దతిస్తున్నారో అద్దంకి చెప్పాలి

Invest Telangana Global Summit | సమ్మిట్ సన్నాహాల్లో ప్రజాప్రతినిధులకూ ప్రాధాన్యం





