Journalists | జర్నలిస్టులకూ క్యాష్ లెస్ హెల్త్ స్కీం కల్పించాలి
Journalists | రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల మాదిరి జర్నలిస్టులకూ క్యాష్ లెస్ హెల్త్ స్కీం కల్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుకు టీడబ్ల్యూజేఎఫ్, హెచ్‌యూజే ప్రతినిధులు వినతిపత్రం అందించారు.
Journalists | త్రినేత్ర.న్యూస్ : రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల మాదిరి జర్నలిస్టులకూ క్యాష్ లెస్ హెల్త్ స్కీం కల్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుకు టీడబ్ల్యూజేఎఫ్, హెచ్‌యూజే ప్రతినిధులు వినతిపత్రం అందించారు. ఇండ్ల స్థలాల సమస్య పరిష్కారానికి పాలసీ పరంగా నిర్ణయం తీసుకోవాలని సూచించారు. అదే సందర్భంగా హెచ్‌యూజే 2026 డైరీని సీఎస్‌కు హెచ్‌యూజే అధ్యక్షులు అరుణ్ కుమార్ అందజేశారు.
వినతిపత్రం సమర్పించిన వారిలో టీడబ్ల్యూజేఎఫ్ యాక్టింగ్ ప్రెసిడెంట్ పి. రాంచందర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి. బసవపున్నయ్య, ఉపాధ్యక్షుడు బి. రాజశేఖర్, రాష్ట్ర కార్యదర్శులు బి. జగదీశ్వర్, గండ్ర నవీన్, బి. దామోదర్ పాల్గొన్నారు. అలాగే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, నాయకులు క్రాంతి తదితరులు హాజరయ్యారు.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



