KTR | ప్రగతి భవన్‌లో 150 బెడ్రూమ్‌లు ఉన్నాయా..? : కేటీఆర్
KTR | ప్రగతి భవన్‌లో 150 బెడ్రూమ్‌లు ఉన్నాయని ప్రచారం చేసిందేవరు..? అని టీ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్‌ను ఉద్దేశించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. నవతెలంగాణ దినపత్రిక 11వ వార్షికోత్సవంలో మహేష్ కుమార్ గౌడ్, రేవంత్ రెడ్డిలకు కేటీఆర్ పరోక్షంగా చురకలు అంటించారు.
KTR | త్రినేత్ర.న్యూస్ : ప్రగతి భవన్‌లో 150 బెడ్రూమ్‌లు ఉన్నాయని ప్రచారం చేసిందేవరు..? అని టీ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్‌ను ఉద్దేశించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. నవతెలంగాణ దినపత్రిక 11వ వార్షికోత్సవంలో మహేష్ కుమార్ గౌడ్, రేవంత్ రెడ్డిలకు కేటీఆర్ పరోక్షంగా చురకలు అంటించారు.
ఫేక్ న్యూస్‌ను సోషల్ మీడియా ద్వారా వ్యాపింపజేస్తున్నారని మహేశన్నా అన్నారు.. యస్.. మీడియా షుడ్ బీ ఫ్యాక్ట్ చెక్. ప్రగతి భవన్‌లో 150 బెడ్రూమ్‌లు ఉన్నాయని ప్రచారం చేశారు. మరి ఇప్పుడు అక్కడ ఎవరు ఉంటున్నారు..? ఉన్నాయా 150 బెడ్రూమ్‌లు. బంగారు కమోడ్లు ఉన్నాయన్నారు..? ఆ ఫేక్ న్యూస్‌ని వ్యాపింపజేసిందేవరు..? 84 వేల కోట్లు ఖర్చు అయిన ప్రాజెక్టుకు లక్ష కోట్ల కుంభకోణం అని ప్రచారం చేశారు. ఇది ఫేక్ న్యూస్ కాదా..? సినిమా యాక్టర్ల ఫోన్‌లు ట్యాప్ చేశారని ప్రచారం చేశారు.. మీడియాను అడ్డం పెట్టుకుని. నేను విచారణకు వెళ్లినప్పుడు ఏ యాక్టర్ ఫోన్ ట్యాప్ అయిందో కొంచెం నంబర్లు ఇవ్వమని అడిగాను. ఎవరివి కాలేదు అన్నాడు. ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత పరిస్థితి ఏందంటే.. నిజం గడప దాటేలోపల అబద్ధం అంగీలాగేసుకుని ఊరంతా తిరిగి వచ్చేస్తది. ఇది వాస్తవం. ఈ విషయంలో అందరం బాధితులమే అని కేటీఆర్ పేర్కొన్నారు.
సంబంధిత వార్తలు

ABVP Protest | హైడ్రా కమిషనర్ సంతకాన్నే ఫోర్జరీ చేశారు.. వెంటనే ఆ కళాశాలల గుర్తింపును రద్దు చేయాలి
ఆగస్టు 6, 2026

Kavitha | చట్ట సభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు ఉండాల్సిందే.. వారి కోసం మాట్లాడితే పళ్లు ఇకిలిస్తున్నరు
ఆగస్టు 6, 2026

Bangaram Song | సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ‘బంగారం’ సాంగ్.. డెమాన్ పవన్, రీతూ కెమిస్ట్రీపై ప్రశంసలు
ఆగస్టు 6, 2026
తాజావార్తలు
- ●ABVP Protest | హైడ్రా కమిషనర్ సంతకాన్నే ఫోర్జరీ చేశారు.. వెంటనే ఆ కళాశాలల గుర్తింపును రద్దు చేయాలి
- ●Punjab Assembly Elections 2027 | పంజాబ్ ఎన్నికల సర్వే: 'ఆప్'కే మళ్లీ చాన్స్.. కానీ ఆ ఒక్క తప్పే కొంపముంచొచ్చు!
- ●Liquor Shops | అబ్బా.. హైదరాబాద్‌లో మళ్లీ వైన్స్ బంద్
- ●Kavitha | చట్ట సభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు ఉండాల్సిందే.. వారి కోసం మాట్లాడితే పళ్లు ఇకిలిస్తున్నరు
- ●MLA Prakash Goud | వాడెవడో నాకు సంబంధం లేదు.. కుమారుడిపై ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు
- ●Kya Bolti Public Tour | క్యా బోల్తీ పబ్లిక్ : విద్యా వ్యవస్థలో సంస్కరణలు, నిరుద్యోగ సమస్యలపై అభిజీత్ డిప్కే దేశవ్యాప్త పర్యటన

ABVP Protest | హైడ్రా కమిషనర్ సంతకాన్నే ఫోర్జరీ చేశారు.. వెంటనే ఆ కళాశాలల గుర్తింపును రద్దు చేయాలి

Punjab Assembly Elections 2027 | పంజాబ్ ఎన్నికల సర్వే: 'ఆప్'కే మళ్లీ చాన్స్.. కానీ ఆ ఒక్క తప్పే కొంపముంచొచ్చు!

Liquor Shops | అబ్బా.. హైదరాబాద్‌లో మళ్లీ వైన్స్ బంద్

Kavitha | చట్ట సభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు ఉండాల్సిందే.. వారి కోసం మాట్లాడితే పళ్లు ఇకిలిస్తున్నరు



