Anupama Parameswaran | బ్రేకప్ రూమర్లపై అనుపమ రియాక్షన్ – నన్ను ప్రశ్నించే హక్కు ఎవరికి లేదంటూ కామెంట్స్
కోలీవుడ్ హీరోతో అనుపమ పరమేశ్వరన్ ప్రేమాయణానికి మనస్పర్థల కారణంగా పుల్‌స్టాప్ పడినట్లు గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. బ్రేకప్‌ను ఉద్దేశిస్తూ ఇన్‌డైరెక్ట్‌గా అనుపమ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్ట్‌లు వైరల్ అయ్యాయి. ఈ పోస్ట్‌లపై క్రేజీ కళ్యాణం మూవీ టీజర్ లాంఛ్ ఈవెంట్‌లో అనుపమ రియాక్ట్ అయ్యింది.
Naresh N
Entertainment | Published On Aug 1, 2026, 5.05 pm IST

అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తున్న క్రేజీ కళ్యాణం మూవీ టీజర్ శుక్రవారం రిలీజైంది. ఈ టీజర్ లాంఛ్ ఈవెంట్‌కు అనుపమ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది.

ఈ వేడుకలో బ్రేకప్ పోస్ట్‌లపై అనుపమ రియాక్ట్ అయ్యింది. తాను ప్రస్తుతం హ్యాపీగా ఉన్నట్లు పేర్కొన్నది.

గత ఏడాది కాలంగా జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురయ్యాయని, కష్టంగా టైమ్ గడిచిందని చెప్పింది.ఆ బ్యాడ్ ఫేజ్ గురించి మాటల్లో చెప్పలేనంటూ అనుపమ తెలిపింది.

నా సోషల్ మీడియా అకౌంట్‌లో నేను ఏదైనా పోస్ట్ చేస్తా. ప్రశ్నించే హక్కు ఎవరికి లేదంటూ సీరియస్‌గా బదులిచ్చింది.

నా లైఫ్‌లో ఏం జరుగుతుంది అన్నది నాకు తప్ప ఎవరికి తెలియదని అనుపమ పేర్కొన్నది. ఇతరులకు వాటి గురించి చెప్పాల్సిన అవసరం లేదంటూ క్లారిటీ ఇచ్చింది.

పరదా ఫెయిల్యూర్ కూడా చాలా డిసపాయింట్ చేసిందని అన్నది. కెరీర్‌లో ఫస్ట్ లేడీ ఓరియెంటెడ్ మూవీ కావడంతో ఎన్నో ఆశలు పెట్టుకున్నానని, కానీ ఆ మూవీ ఫెయిల్యూర్ నుంచి కోలుకోవడం కష్టమైందని అనుపమ అన్నది.

క్రేజీ కళ్యాణం టీజర్ లాంఛ్ ఈవెంట్‌లో అనుపమ చేసిన కామెంట్స్ వైరల్ అవుతోన్నాయి.
తాజావార్తలు
- ●GST Income | జీఎస్టీ లోపాలకు ఏఐతో చెక్
- ●MGKLIP | ఎల్లూరు, నార్లాపూర్ పంపులు వెంటనే ప్రారంభించాలి : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
- ●DC Review | డీసీ రివ్యూ - మోడ్రన్ దేవదాసుగా లోకేష్ కనగరాజు మెప్పించాడా? - హీరోగా హిట్టు కొట్టాడా?
- ●స్కాచ్ విస్కీ రచ్చ! అసలు విస్కీ వేరు... స్కాచ్ వైబ్ వేరు!
- ●Uttam Kumar Reddy | ఎల్‌నినో నేపథ్యంలో అప్రమత్తంగా ఉండండి
- ●Jupally Krishna Rao | కృష్ణా జలాల్లో రాష్ట్ర హక్కులను సాధించి తీరుతాం : మంత్రి జూపల్లి

GST Income | జీఎస్టీ లోపాలకు ఏఐతో చెక్

MGKLIP | ఎల్లూరు, నార్లాపూర్ పంపులు వెంటనే ప్రారంభించాలి : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్

DC Review | డీసీ రివ్యూ - మోడ్రన్ దేవదాసుగా లోకేష్ కనగరాజు మెప్పించాడా? - హీరోగా హిట్టు కొట్టాడా?

స్కాచ్ విస్కీ రచ్చ! అసలు విస్కీ వేరు... స్కాచ్ వైబ్ వేరు!


