త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Priyanka Chopra | అమెరికాలో ప్రియాంక చోప్రా దీపావ‌ళి వేడుక‌లు – ఫొటోలు చూశారా?

గ్లోబ‌ల్ స్టార్ ప్రియాంక చోప్రా వారం ముందుగానే దివాళీ వేడుక‌ల‌ను జ‌రుపుకుంది. అమెరికా లాస్ ఏంజెల్స్ లోని త‌న నివాసంలో స‌న్నిహితులు, హాలీవుడ్ ప్ర‌ముఖుల‌ను దివాళీ పార్టీ ఇచ్చింది ప్రియాంక చోప్రా. సంప్ర‌దాయం, ఆధునిక‌త క‌ల‌బోత‌గా జ‌రిగిన ఈ సంబురంలో హాలీవుడ్ సెలిబ్రిటీలు భార‌తీయ వ‌స్త్ర‌ధార‌ణ‌లో మెరిశారు. మెరూన్ క‌ల‌ర్ గౌన్‌లో ప్రియాంక‌, వైట్ కుర్తా పైజ‌మాలో ఆమె భ‌ర్త నిక్ జోన‌స్ క‌నిపించారు. దీపావ‌ళి, హ‌లోవీన్ క‌లిపి దీపాల్విన్ పేరుతో ఈ వేడుక‌ల‌ను సెల‌బ్రేట్ చేసింది ప్రియాంక చోప్రా. ఇందుకు సంబంధించిన ఫొటోల‌ను సోష‌ల్ మీడియా ద్వారా అభిమానుల‌తో పంచుకుంది.

N

Naresh N

Entertainment | Published On Oct 31, 2026, 4.37 pm IST

Priyanka Chopra | అమెరికాలో ప్రియాంక చోప్రా దీపావ‌ళి వేడుక‌లు – ఫొటోలు చూశారా? - Image 1
01/07
Priyanka Chopra | అమెరికాలో ప్రియాంక చోప్రా దీపావ‌ళి వేడుక‌లు – ఫొటోలు చూశారా? - Image 2
02/07
Priyanka Chopra | అమెరికాలో ప్రియాంక చోప్రా దీపావ‌ళి వేడుక‌లు – ఫొటోలు చూశారా? - Image 3
03/07
Priyanka Chopra | అమెరికాలో ప్రియాంక చోప్రా దీపావ‌ళి వేడుక‌లు – ఫొటోలు చూశారా? - Image 4
04/07
Priyanka Chopra | అమెరికాలో ప్రియాంక చోప్రా దీపావ‌ళి వేడుక‌లు – ఫొటోలు చూశారా? - Image 5
05/07
Priyanka Chopra | అమెరికాలో ప్రియాంక చోప్రా దీపావ‌ళి వేడుక‌లు – ఫొటోలు చూశారా? - Image 6
06/07
Priyanka Chopra | అమెరికాలో ప్రియాంక చోప్రా దీపావ‌ళి వేడుక‌లు – ఫొటోలు చూశారా? - Image 7
07/07

Advertisement