KTR | సుప్రీం తీర్పు.. రాహుల్, రేవంత్‌కు చెంపపెట్టు : కేటీఆర్
KTR | పార్టీ ఫిరాయింపుల విషయంలో సుప్రీంకోర్టు తీర్పు రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డికి చెంపపెట్టు లాంటిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
KTR | త్రినేత్ర న్యూస్ : పార్టీ ఫిరాయింపుల విషయంలో సుప్రీంకోర్టు తీర్పు రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డికి చెంపపెట్టు లాంటిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అనర్హత వేటు నుంచి తప్పించుకునేందుకు దానం నాగేందర్ చేసిన ప్రయత్నాన్ని సుప్రీంకోర్టు తిరస్కరించిందన్నారు. ఫిరాయింపుల ద్వారా ప్రజాతీర్పును దొంగిలించి, స్పీకర్ అండతో బయటపడొచ్చని రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ భావించారు. మూడేళ్ల నమ్మకద్రోహం, విఫలమైన వాగ్దానాలు, దుష్పరిపాలనపై ఖైరతాబాద్ ప్రజలు త్వరలోనే తమ తీర్పును ఇస్తారు అని కేటీఆర్ పేర్కొన్నారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Cyber Fraud WhatsApp Reply No | ఓటీపీ లేదు, లింక్ అసలే లేదు.. కేవలం 'నో' అని రిప్లై ఇస్తే రూ.1.70 లక్షలు మాయం
- ●FSSAI | ఇకపై పనీర్ పేరుతో అమ్మకాలు కుదరవా? ఎఫ్ఎస్ఎస్ఏఐ కీలక ప్రతిపాదన..
- ●Harish Rao | మహేశ్‌కుమార్, అద్దంకికి శిక్ష పడేదాక వదలం
- ●Tollywood | చంపుతామంటూ బెదిరింపులు - శేఖర్ మాస్టర్‌పై జానీ మాస్టర్ భార్య కంప్లైంట్
- ●Singareni | బొగ్గు ఉన్నా చీకట్లేనా?
- ●Alimony Rules in India | మాజీ భార్యకు రెండో పెళ్లి అయితే.. మొదటి భర్త భరణం చెల్లించాల్సిందేనా? చట్టం ఏం చెబుతోంది?

Cyber Fraud WhatsApp Reply No | ఓటీపీ లేదు, లింక్ అసలే లేదు.. కేవలం 'నో' అని రిప్లై ఇస్తే రూ.1.70 లక్షలు మాయం

FSSAI | ఇకపై పనీర్ పేరుతో అమ్మకాలు కుదరవా? ఎఫ్ఎస్ఎస్ఏఐ కీలక ప్రతిపాదన..

Harish Rao | మహేశ్‌కుమార్, అద్దంకికి శిక్ష పడేదాక వదలం

Tollywood | చంపుతామంటూ బెదిరింపులు - శేఖర్ మాస్టర్‌పై జానీ మాస్టర్ భార్య కంప్లైంట్






