KTR | గజ్వేల్ ఎమ్మార్వోపై చర్యలు తీసుకోండి : కేటీఆర్
KTR | నువ్వు ఇంకా బతికే ఉన్నావా... పురుగుల మందు తాగలేదా.. అని ఓ రైతును ఉద్దేశించి గజ్వేల్ ఎమ్మార్వో( Gajwel MRO ) చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్( KTR ) తీవ్రంగా స్పందించారు.
KTR | త్రినేత్ర న్యూస్ : నువ్వు ఇంకా బతికే ఉన్నావా... పురుగుల మందు తాగలేదా.. అని ఓ రైతును ఉద్దేశించి గజ్వేల్ ఎమ్మార్వో( Gajwel MRO ) చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్( KTR ) తీవ్రంగా స్పందించారు. మనకు అన్నం పెట్టే రైతులను గౌరవించే విధానం ఇదేనా..? అని ప్రశ్నించారు. తోటి మనిషి పట్ల ఆ అధికారి ప్రవర్తించిన తీరు చూస్తుంటే, వారికి మానసిక వ్యాధితో బాధపడుతున్నాడని చెప్పక తప్పదన్నారు. ఇది అత్యంత అవమానకరం.. ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. సదరు ఎమ్మార్వోపై వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కేటీఆర్ డిమాండ్ చేశారు.
Is this how we treat the very farmers who feed us?
You have to be mentally sick to treat another fellow human the way this officer did.
Shameful and absolutely unacceptable. I demand that @TelanganaCS take action against this MRO
— KTR (@KTRBRS) October 10, 2026
తాజావార్తలు
- ●Dasara Special | శ్రీశైలానికి దసరా శోభ.. రేపటి నుంచి నవదుర్గలుగా భ్రమరాంబిక దర్శనం!
- ●GST | జీఎస్టీలో కీలక సంస్కరణలు.. రిజిస్ట్రేషన్ నుంచి రిఫండ్ వరకు సులువు..
- ●MDMA Drugs | రంగారెడ్డి జిల్లాలో పట్టుబడ్డ డ్రగ్స్
- ●6G Network | భారత్లో 6జీ నెట్వర్క్ విస్తరణ కష్టమే..
- ●KTR | ఉద్యమ బిడ్డ కుటుంబానికి కేటీఆర్ అండ.. 9 లక్షల ఆర్థిక సాయం
- ●Shruti Haasan | రెమ్యూనరేషన్ లేకుండా ఫ్రీగా సినిమా - శోభిత ధూళిపాళ తమిళ మూవీలో శృతి హాసన్ గెస్ట్ రోల్!

Dasara Special | శ్రీశైలానికి దసరా శోభ.. రేపటి నుంచి నవదుర్గలుగా భ్రమరాంబిక దర్శనం!

GST | జీఎస్టీలో కీలక సంస్కరణలు.. రిజిస్ట్రేషన్ నుంచి రిఫండ్ వరకు సులువు..

MDMA Drugs | రంగారెడ్డి జిల్లాలో పట్టుబడ్డ డ్రగ్స్

6G Network | భారత్లో 6జీ నెట్వర్క్ విస్తరణ కష్టమే..




