BRS Party | గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు.. బీఆర్ఎస్ కీలక నిర్ణయం
BRS Party | రాష్ట్రంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల( Graduate MLC Elections ) హడావుడి నెలకొంది. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ( BRS Party ) కీలక నిర్ణయం తీసుకుంది. పట్టభద్రుల ఎన్నికలకు నియోజకవర్గాల వారీగా ఇంచార్జిలను ఫైనల్ చేసింది.
BRS Party | త్రినేత్ర న్యూస్ : రాష్ట్రంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల( Graduate MLC Elections ) హడావుడి నెలకొంది. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ( BRS Party ) కీలక నిర్ణయం తీసుకుంది. పట్టభద్రుల ఎన్నికలకు నియోజకవర్గాల వారీగా ఇంచార్జిలను ఫైనల్ చేసింది.
తెలంగాణలో జరగనున్న రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ప్రత్యేక ఇన్‌చార్జీలను నియమించింది. ఈ మేరకు తెలంగాణ భవన్‌లో ఈరోజు నిర్వహించిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సమీక్ష సమావేశం అనంతరం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇంచార్జిల పేర్లను ప్రకటించారు. ఈ మేరకు 6 జిల్లాల్లోని నియోజకవర్గాల వారీగా ఇంచార్జిలను ప్రకటించారు. సంబంధిత నియోజకవర్గాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమన్వయం చేసుకుంటూ ఎన్నికల కార్యాచరణను ముందుకు తీసుకెళ్లే బాధ్యతలను ఇంచార్జిలకు అప్పగించారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Tenth Exam Fee | పది పరీక్షల ఫీజు షెడ్యూల్ విడుదల.. అక్టోబర్ 30 నుంచి ప్రారంభం
- ●MP High Court | పొగాకు మానేయమంటే..పుట్టింటికి పోయింది.. కాపురం వద్దన్నది
- ●Ramachander Rao | అధికార మార్పే లక్ష్యంగా అరాచకాలు
- ●Whistleblower Willis Towers Watson | విజిల్ బ్లోయర్కు భారీ ఊరట.. రూ.3.67 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని ఆ కంపెనీకి ఆదేశాలు
- ●Kiara Advani | భర్త సినిమాలో హీరోయిన్గా కియారా - బాలీవుడ్ నటి బయోపిక్‌పై రూమర్లు
- ●Double Bed Room House | అర్హత లేని వారికి డబుల్ బెడ్రూం ఇళ్ల కేటాయింపులు..

Tenth Exam Fee | పది పరీక్షల ఫీజు షెడ్యూల్ విడుదల.. అక్టోబర్ 30 నుంచి ప్రారంభం

MP High Court | పొగాకు మానేయమంటే..పుట్టింటికి పోయింది.. కాపురం వద్దన్నది

Ramachander Rao | అధికార మార్పే లక్ష్యంగా అరాచకాలు

Whistleblower Willis Towers Watson | విజిల్ బ్లోయర్కు భారీ ఊరట.. రూ.3.67 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని ఆ కంపెనీకి ఆదేశాలు




