BRS Party | మే 6న వరంగల్‌లో రైతు మహాసభ.. ముఖ్య అతిథిగా కేటీఆర్
BRS Party | అన్నదాతల కష్టాలపై బీఆర్ఎస్ పార్టీ (BRS) సమరశంఖం పూరించింది. రైతు డిక్లరేషన్ (Rythu Declaration) పేరుతో కాంగ్రెస్ (Congress) చేసిన మోసాన్ని ప్రజలకు గుర్తుచేసేలా రైతన్నలతో సభ నిర్వహించనుంది.
BRS Party | త్రినేత్ర.న్యూస్ : అన్నదాతల కష్టాలపై బీఆర్ఎస్ పార్టీ (BRS) సమరశంఖం పూరించింది. రైతు డిక్లరేషన్ (Rythu Declaration) పేరుతో కాంగ్రెస్ (Congress) చేసిన మోసాన్ని ప్రజలకు గుర్తుచేసేలా రైతన్నలతో సభ నిర్వహించనుంది. డిక్లరేషన్ల పేరుతో రాష్ట్రంలోని అన్ని వర్గాలకు కాంగ్రెస్ చేసిన మోసాలను ఎండగట్టేలా వచ్చేనెల 6న వరంల్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. దీనికోసం ఇప్పటికే ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నది. కాంగ్రెస్ పార్టీ రైతు డిక్లరేషన్ ప్రకటించిన చోటే ఈ సభను నిర్వహించనుంది.
ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ.. మే 6వ తేదీన ఉదయం 9 గంటలకు వరంగల్ నగరంలో రైతు మహా సభ నిర్వహిస్తామన్నారు. 2022లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన రైతు డిక్లరేషన్‌కు నిరసనగా రైతు సభ ఉంటుందన్నారు. ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కానున్నట్లు ఆయన తెలిపారు.
నాలుగేండ్ల కింద రాహుల్ గాంధీ వరంగల్ వేదికగా ప్రకటించిన డిక్లరేషన్‌తో తెలంగాణ రైతాంగాన్ని వంచించిన రైతుద్రోహి రేవంత్ రెడ్డి అని బీఆర్ఎస్ వర్గాలు మండిపడుతున్నాయి. రైతు డిక్లరేషన్ పేరిట అబద్ధపు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, రెండున్నరేండ్లు గడిచినా ఏ ఒక్క హామీనీ నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ధాన్యం కొనుగోళ్లపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీశ్ రావు గళం విప్పారు. సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాసినప్పటికీ లాభం లేకపోవడం హరీశ్ రావు రైతుల పక్షాన హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు.
సంబంధిత వార్తలు

KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
మే 21, 2026

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



