Rakesh Reddy | ప్రతీ పట్టభద్రుడు ఓటరుగా నమోదు కావాలి
Rakesh Reddy | ప్రతీ పట్టభద్రుడు ఓటరుగా నమోదు కావాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేశ్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. పట్టభద్రులు ఇచ్చే తీర్పు తెలంగాణ భవిష్యత్‌పై ఆధారపడి ఉందన్నారు. విద్యావంతులు, మేధావులు, యువత ఓటు వేసి ఎన్నుకునే ఈ ఎన్నికలు సాధారణ ఎన్నికలతో పోలిస్తే భిన్నమైంది అని పేర్కొన్నారు.
పట్టభద్రులకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేశ్ రెడ్డి విజ్ఞప్తి
Rakesh Reddy | త్రినేత్ర న్యూస్ : ప్రతీ పట్టభద్రుడు ఓటరుగా నమోదు కావాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేశ్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. పట్టభద్రులు ఇచ్చే తీర్పు తెలంగాణ భవిష్యత్‌పై ఆధారపడి ఉందన్నారు. విద్యావంతులు, మేధావులు, యువత ఓటు వేసి ఎన్నుకునే ఈ ఎన్నికలు సాధారణ ఎన్నికలతో పోలిస్తే భిన్నమైంది అని పేర్కొన్నారు.
ఆదివారం వరంగల్ తూర్పు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు అవగాహన కార్యక్రమం, ముఖ్య నాయకులు కార్యకర్తల సమావేశంలో రాకేశ్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు.
గత మూడేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై పట్టభద్రుల్లో, ముఖ్యంగా ఉద్యోగులు, నిరుద్యోగులు, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు సబ్బండ వర్గాల ప్రజలు సమస్యలతో సతమతమవుతున్న తీరును తెలియజేయడం జరిగిందన్నారు. కాబట్టి, తెలంగాణ తెచ్చిన పార్టీగా ఈ తెలంగాణ తెర్లు కాకుండా కాపాడుకోవడానికి ప్రతీ పట్టభద్రుడిని జాగృతం చేసిన ఓటరుగా నమోదు అయ్యేలా, కేసీఆర్ నాయకత్వం వైపు ఉండేలా చేయాలని రాకేశ్ రెడ్డి పిలుపునిచ్చారు.
తాజావార్తలు
- ●V Srinivas Goud | ఓబీసీ కుల గణన చేయకుంటే ఢిల్లీని దిగ్బంధిస్తాం
- ●Mamitha Baiju | "ప్రేమలు" హీరోయిన్‌కు జాక్‌పాట్ - నాని సినిమాతో రేట్ పెంచేసిన మమితా బైజు!
- ●Pink Victory Run Hyderabad | పింక్ విక్టరీ రన్ 10వ వార్షికోత్సవం: మహిళల ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి.. చిన్నజీయర్ స్వామిజీ, వైద్య నిపుణుల పిలుపు
- ●Food Delivery | ఫుడ్ డెలివరీ ఆలస్యమైందని.. డెలివరీ బాయ్‌పై దంపతుల దాడి.. వీడియో
- ●Mahabubnagar | గొంతులో ఇరుక్కున్న బిస్కెట్.. ఏడాదిన్నర బాలుడు మృతి
- ●Lucky Zodiac Signs | శారదీయ నవరాత్రుల్లో సూర్య సంచారం.. ఈ మూడురాశుల వారికి శుభ ఫలితాలు!

V Srinivas Goud | ఓబీసీ కుల గణన చేయకుంటే ఢిల్లీని దిగ్బంధిస్తాం

Mamitha Baiju | "ప్రేమలు" హీరోయిన్‌కు జాక్‌పాట్ - నాని సినిమాతో రేట్ పెంచేసిన మమితా బైజు!

Pink Victory Run Hyderabad | పింక్ విక్టరీ రన్ 10వ వార్షికోత్సవం: మహిళల ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి.. చిన్నజీయర్ స్వామిజీ, వైద్య నిపుణుల పిలుపు

Food Delivery | ఫుడ్ డెలివరీ ఆలస్యమైందని.. డెలివరీ బాయ్‌పై దంపతుల దాడి.. వీడియో






