త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

BRS MLAs Suspend | స‌భ నుంచి బీఆర్ఎస్ స‌భ్యుల స‌స్పెన్ష‌న్

BRS MLAs Suspend | శాస‌న‌స‌భ నుంచి బీఆర్ఎస్ స‌భ్యుల‌ను సస్పెండ్ చేస్తున్న‌ట్లు శాసన‌సభా వ్య‌వ‌హార‌ల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధ‌ర్ బాబు ప్ర‌క‌టించారు. ఇవాళ‌, రేపు స‌భ నుంచి స‌స్పెండ్ చేస్తున్న‌ట్లు స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్ ప్ర‌క‌టించారు.

S

Telangana | Published On Mar 29, 2026, 1.42 pm IST

BRS MLAs Suspend | స‌భ నుంచి బీఆర్ఎస్ స‌భ్యుల స‌స్పెన్ష‌న్
Advertisement

BRS MLAs Suspend | త్రినేత్ర‌.న్యూస్ : శాస‌న‌స‌భ నుంచి బీఆర్ఎస్ స‌భ్యుల‌ను సస్పెండ్ చేస్తున్న‌ట్లు శాసన‌సభా వ్య‌వ‌హార‌ల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధ‌ర్ బాబు ప్ర‌క‌టించారు. ఇవాళ‌, రేపు స‌భ నుంచి స‌స్పెండ్ చేస్తున్న‌ట్లు స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్ ప్ర‌క‌టించారు.

కేటీఆర్, హ‌రీశ్‌రావు, జ‌గ‌దీశ్ రెడ్డి, ప్ర‌శాంత్ రెడ్డి, స‌బితా ఇంద్రారెడ్డి, త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్, అనిల్ జాద‌వ్, మాధ‌వ‌రం కృష్ణారావు, ప‌ద్మారావు, చింతా ప్ర‌భాక‌ర్, మ‌ర్రి రాజ‌శేఖ‌ర్ రెడ్డి, గూడెం మ‌హిపాల్ రెడ్డి, గంగుల క‌మ‌లాక‌ర్, పాడి కౌశిక్ రెడ్డి, బండారు ల‌క్ష్మారెడ్డి, కోవా ల‌క్ష్మీ, కొనికంటి మాణిక్ రావు, కొత్త ప్ర‌భాకర్ రెడ్డి, ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి, క‌ల్వ‌కుంట్ల సంజ‌య్, వాకిటి సునీతా ల‌క్ష్మారెడ్డి, విజ‌యుడు, కేపీ వివేకానంద‌, కాలేరు వెంక‌టేశ్‌, కేపీ వివేకానంద‌ను స‌స్పెండ్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

Advertisement
Advertisement