Harish Rao | మీ డ్రెస్ బాగుంది సర్.. స్పీకర్‌ను పొగడ్తలతో ముంచెత్తిన హరీశ్‌రావు
Harish Rao | ఇవాళ శాసనసభ ప్రారంభం కాగానే బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు తనదైన శైలిలో సభలో నవ్వులు పూయించారు. మీ డ్రెస్ బాగుంది సర్ అంటూ స్పీకర్‌ను హరీశ్‌రావు ప్రశంసించారు.
Harish Rao | త్రినేత్ర.న్యూస్ : ఇవాళ శాసనసభ ప్రారంభం కాగానే బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు తనదైన శైలిలో సభలో నవ్వులు పూయించారు. మీ డ్రెస్ బాగుంది సర్ అంటూ స్పీకర్‌ను హరీశ్‌రావు ప్రశంసించారు.
సభలోకి సరిగ్గా ఉదయం 10 గంటలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అడుగు పెట్టగానే.. హరీశ్‌రావు స్పందిస్తూ ఇవాళ షార్ప్ టెన్ సర్ కంగ్రాట్స్ అని పేర్కొన్నారు.
మీ దయ వల్లనే అని స్పీకర్ నవ్వుతూ బదులిచ్చారు. మళ్లీ హరీశ్‌రావు స్పీకర్ డ్రెస్‌ను ఉద్దేశించి.. మీ డ్రెస్ బాగుంది సర్ అంటూ పొగడ్తలతో ముంచెత్తారు. థ్యాంక్యూ అని స్పీకర్ చెప్పారు. నేను టైమ్‌కు వద్దామనుకున్నప్పుడు ప్రతిపక్షాలు, స్వపక్షాలు వచ్చి వినతులు ఇచ్చినప్పుడు ఒకట్రెండు నిమిషాలు ఆలస్యం అవుతుంది అంతే అని స్పీకర్ పేర్కొన్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



