BRS Leaders | బీజేపీ ఎంపీలారా ఖబడ్దార్..! తేజస్వీ సూర్య దిష్టిబొమ్మ దహనం
BRS Leaders | తెలంగాణ ఏర్పాటుపై లోక్‌సభలో నిన్న బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ భవన్ సమీపంలో బీఆర్ఎస్ నాయకులు తేజస్వీ సూర్య దిష్టిబొమ్మను దహనం చేశారు.
BRS Leaders | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణ ఏర్పాటుపై లోక్‌సభలో నిన్న బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ భవన్ సమీపంలో బీఆర్ఎస్ నాయకులు తేజస్వీ సూర్య దిష్టిబొమ్మను దహనం చేశారు.
బీజేపీ ఎంపీలారా ఖబడ్దార్..! బీజేపీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. తెలంగాణ ప్రజలకు తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో మాజీ కార్పొరేషన్ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్ రెడ్డి, మాజీ బీసీ కమిషన్ సభ్యుడు కిశోర్ గౌడ్, బీఆర్ఎస్ కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు యాదవ్‌తో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






