BRS Leaders | కాంగ్రెస్ నేతల కార్లపై పసుపు నీళ్లు.. బీఆర్ఎస్ కార్యకర్తలకు రిమాండ్
BRS Leaders | మర్కూక్ మండలం వరదరాజాపూర్ గ్రామంలో కాంగ్రెస్ నేతల కార్లపై పసుపు నీళ్లతో దాడి చేసిన ఘటనలో ఏడుగురు బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు.
BRS Leaders | త్రినేత్ర.న్యూస్ : గత మంగళవారం ఎర్రవల్లిలోని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫామ్ హౌజ్ ముట్టడికి కాంగ్రెస్ నేతలు బయల్దేరిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మర్కూక్ మండల పరిధిలోని వరదరాజాపూర్ వద్ద కాంగ్రెస్ నేతల కార్లపై బీఆర్ఎస్ కార్యకర్తలు పసుపు నీళ్లతో దాడి చేసినట్లు కేసు నమోదైంది. దీంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాంగ్రెస్ నేతల వాహనాలపై పసుపు నీళ్లు చల్లిన ఏడుగురు బీఆర్ఎస్ కార్యకర్తలను ఆదివారం రాత్రి విజయవాడలో అరెస్టు చేశారు. అనంతరం కోర్టులో హాజరు పరిచి ఏడుగురికి రిమాండ్ విధించారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Samantha | సమంత సీమంతం ఫొటోలు - హాజరైన అతిథులు ఎవరంటే?
- ●Stock Markets | ఐటీ స్టాక్స్ దూకుడు.. లాభాల్లో స్టాక్ మార్కెట్లు..
- ●Samantha | సమంత సీమంతం - శ్రీవిద్య సంప్రదాయంలో వేడుకలు
- ●Cheyutha Pension | చేయూత పెన్షన్.. నేటితో ముగియనున్న దరఖాస్తులు
- ●RRB Secunderabad | సికింద్రాబాద్ రైల్వే జోన్లో 71 పారామెడికల్ పోస్టులు.. అక్టోబర్ 14 వరకు దరఖాస్తులు
- ●Heart Attack| పిల్లలతో ఆడుకుంటుండగా గుండెపోటు.. కుర్చీలోనే కుప్పకూలిన టెకీ

Samantha | సమంత సీమంతం ఫొటోలు - హాజరైన అతిథులు ఎవరంటే?

Stock Markets | ఐటీ స్టాక్స్ దూకుడు.. లాభాల్లో స్టాక్ మార్కెట్లు..

Samantha | సమంత సీమంతం - శ్రీవిద్య సంప్రదాయంలో వేడుకలు

Cheyutha Pension | చేయూత పెన్షన్.. నేటితో ముగియనున్న దరఖాస్తులు





