Niranjan Reddy | బీఆర్ఎస్‌ను చూస్తే కాంగ్రెస్ సర్కార్‌కు వణుకు : నిరంజన్ రెడ్డి
Niranjan Reddy | బీఆర్ఎస్ పార్టీని చూస్తే కాంగ్రెస్ సర్కారుకు వణుకు పుడుతుంది అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే దివంగత పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం ప్రైవేటు స్థలంలో ఏర్పాటు చేస్తే దుర్మార్గంగా తొలగించడం దారుణమని మండిపడ్డారు.
Niranjan Reddy | త్రినేత్ర.న్యూస్ : బీఆర్ఎస్ పార్టీని చూస్తే కాంగ్రెస్ సర్కారుకు వణుకు పుడుతుంది అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే దివంగత పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం ప్రైవేటు స్థలంలో ఏర్పాటు చేస్తే దుర్మార్గంగా తొలగించడం దారుణమని మండిపడ్డారు.
కాంగ్రెస్ సర్కారుకు ఎందుకంత కక్ష? రాజకీయాలను కాంగ్రెస్ పూర్తిగా కలుషితం చేస్తున్నది అని ధ్వజమెత్తారు. పోలీసుల అండతో అధికార దుర్వినియోగానికి పాల్పడుతోంది. నర్సంపేట అభివృద్ధి కోసం నిరంతరం పరితపించిన నేత పెద్ది సుదర్శన్ రెడ్డి. గోదావరి జలాలను పారించి రైతులకు అండగా నిలిచారని నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.
సంబంధిత వార్తలు

Harish Rao | దరఖాస్తులు లేకుండా ఎట్లయితే నిషేధిత జాబితాలో చేర్చారో.. అట్లనే ఆ భూములను తొలగించాలే
ఆగస్టు 18, 2026

Peddi Sudarshan Reddy | 1500 మంది పోలీసుల పహారా మధ్య పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు
ఆగస్టు 18, 2026

Traffic Restrictions | ఇవాళ సాయంత్రం ట్యాంక్ బండ్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
ఆగస్టు 18, 2026
తాజావార్తలు
- ●Ram Temple Donation Theft Case | విరాళాల చోరీ కేసులో చంపత్ రాయ్కి సిట్ క్లీన్ చిట్
- ●Harish Rao | దరఖాస్తులు లేకుండా ఎట్లయితే నిషేధిత జాబితాలో చేర్చారో.. అట్లనే ఆ భూములను తొలగించాలే
- ●Peddi Sudarshan Reddy | 1500 మంది పోలీసుల పహారా మధ్య పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు
- ●Dhruv Vikram | అనుపమ పరమేశ్వరన్ ఆరోపణలపై ధ్రువ్ విక్రమ్ క్లారిటీ - విమర్శలు ఏం చేయలేవంటూ కామెంట్స్
- ●Supreme Court | ఉరిశిక్షకు ప్రత్యామ్నాయం కోరుతూ పిటిషన్.. సుప్రీంకోర్టు ఏమన్నదంటే..?
- ●Road Accident | ఘోర ప్రమాదం.. 8 మంది కూలీలు మృతి

Ram Temple Donation Theft Case | విరాళాల చోరీ కేసులో చంపత్ రాయ్కి సిట్ క్లీన్ చిట్

Harish Rao | దరఖాస్తులు లేకుండా ఎట్లయితే నిషేధిత జాబితాలో చేర్చారో.. అట్లనే ఆ భూములను తొలగించాలే

Peddi Sudarshan Reddy | 1500 మంది పోలీసుల పహారా మధ్య పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు

Dhruv Vikram | అనుపమ పరమేశ్వరన్ ఆరోపణలపై ధ్రువ్ విక్రమ్ క్లారిటీ - విమర్శలు ఏం చేయలేవంటూ కామెంట్స్



