త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KCR | కొండిగారి రాములు మ‌ర‌ణం ప‌ట్ల కేసీఆర్ సంతాపం

KCR | మాజీ ఎమ్మెల్యే కొండిగారి రాములు మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు.

S

Telangana | Published On Mar 13, 2026, 6.51 pm IST

KCR | కొండిగారి రాములు మ‌ర‌ణం ప‌ట్ల కేసీఆర్ సంతాపం
Advertisement

KCR | త్రినేత్ర‌.న్యూస్ : మాజీ ఎమ్మెల్యే కొండిగారి రాములు మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టులో కూలీ పని చేసిన శ్రమజీవిగా, కమ్యూనిస్టు పార్టీ నాయకుడిగా ఎదిగి, ప్రజాదరణతో రెండు దఫాలు ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలిచి, నిరాడంబర జీవితాన్ని గడిపిన ప్రజల మనిషి కొండిగారి రాములు రాజకీయ జీవితం రేపటి తరానికి ఆదర్శవంతమైనది అని కేసీఆర్ కొనియాడారు. శోకతప్తులైన కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Advertisement
Advertisement