Bomb Threat | నాంపల్లి సీబీఐ కోర్టు, కరీంనగర్ కోర్టుకు బాంబు బెదిరింపు..
Bomb Threat | హైదరాబాద్‌లోని నాంపల్లి సీబీఐ కోర్టుతోపాటు కరీంనగర్ జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపులు (Bomb Threat) వచ్చాయి. 12 చోట్ల ఆర్డీఎక్స్ బాంబులు (RDX Bombs) అమర్చామని, అవి మధ్యహ్నం 12 గంటల 5 నిమిషాలకు పేలుతాయంటూ ఫోన్‌లో బెదిరించారు.
Bomb Threat | త్రినేత్ర.న్యూస్: హైదరాబాద్‌లోని నాంపల్లి సీబీఐ కోర్టుతోపాటు కరీంనగర్ జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపులు (Bomb Threat) వచ్చాయి. 12 చోట్ల ఆర్డీఎక్స్ బాంబులు (RDX Bombs) అమర్చామని, అవి బుధవారం మధ్యహ్నం 12 గంటల 5 నిమిషాలకు పేలుతాయంటూ ఫోన్‌లో బెదిరించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు రెండు కోర్టుల్లో న్యాయవాదులు, సిబ్బందిని బయటకు పంపించారు. డాగ్ స్క్వాడ్ బృందాలతో తనిఖీలు నిర్వహించారు.

ఎలాంటి పేలుడు పదార్థాలు లేకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు. అయితే ఈ కాల్స్ తమిళనాడు నుంచి వచ్చాయని, అవి ఫేక్ అని పోలీసులు నిర్ధారించారు. గతేడాది డిసెంబర్ 18న ఇదే తరహాలో బాంబు బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. కాగా, ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రి, , అనంతపురం జిల్లా కోర్టులకు కూడా ఇదే తరహా బాంబు బెదిరింపులు వచ్చాయి. ఇటీవల కాలంలో తరచుగా కోర్టులకు, పాఠశాలలకు బాంబు బెదిరింపులు వస్తున్నాయి.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






