Alleti Maheshwar Reddy | 20 రోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలి : ఏలేటి మహేశ్వర్ రెడ్డి
Alleti Maheshwar Reddy | ప్రజా సమస్యలపై చర్చించేందుకు కనీసం 20 రోజులైనా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు.
Alleti Maheshwar Reddy | త్రినేత్ర.న్యూస్ : ప్రజా సమస్యలపై చర్చించేందుకు కనీసం 20 రోజులైనా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. బీఏసీ సమావేశం ముగిసిన అనంతరం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో మహేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
ఐదారు రోజుల్లో పద్దుల మీద చర్చ జరిపి.. బడ్జెట్ ఆమోదం పొందేందుకు ఈ సమావేశాలు నిర్వహిస్తున్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ సమావేశాల్లో రైతుబంధు, ఫీజు రియింబర్స్‌మెంట్, రిటైర్డ్ ఎంప్లాయిస్‌కు రావాల్సిన బకాయిల విషయంలోనూ, ఎంప్లాయిస్‌కు రావాల్సిన డీఏల విషయంలోనూ, ఆటో డ్రైవర్ల హామీలపై, ఆరు గ్యారెంటీలు, 420 హామీలపై చర్చించేందుకు అవకాశం లేకుండా బడ్జెట్ సమావేశాలను కుదిస్తున్నారు. ఆరేడు రోజుల పాటు నిర్వహించే సమావేశాల్లోనే కార్పొరేషన్ డీ లిమిటేషన్, పంచాయతీ రాజ్, హైడ్రా విషయంలో చర్చ తీసుకొచ్చి పద్దుల విషయంలో చర్చ తగ్గించేలా చేస్తున్నారు. 30న ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ పెట్టినా కూడా ఇంకా ప్రజా సమస్యల మీద చర్చించడానికి కనీసం 20 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నడపాలని డిమాండ్ చేశాం. కానీ శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడం బాధాకరం అని ఏలేటి మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు.
సంబంధిత వార్తలు

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026

CM Revanth Reddy | బండి భగీరథ్ సరెండర్ కాలేదు.. అరెస్టు చేశాం : సీఎం రేవంత్ రెడ్డి
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



