Ramchander Rao | తెలంగాణలో దోస్తీ.. కేరళలో కుస్తీ.. రేవంత్‌పై రామచందర్ రావు ఫైర్
Ramchander Rao | కేరళ ఎన్నికల ప్రచారంలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డిపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు నిప్పులు చెరిగారు. కమ్యూనిస్టులతో తెలంగాణలో దోస్తీ చేస్తూ.. కేరళలో మాత్రం కుస్తీ పడుతున్నారంటూ రేవంత్‌పై రామచందర్ రావు సెటైర్లు వేశారు.
Ramchander Rao | త్రినేత్ర.న్యూస్ : కేరళ ఎన్నికల ప్రచారంలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డిపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు నిప్పులు చెరిగారు. కమ్యూనిస్టులతో తెలంగాణలో దోస్తీ చేస్తూ.. కేరళలో మాత్రం కుస్తీ పడుతున్నారంటూ రేవంత్‌పై రామచందర్ రావు సెటైర్లు వేశారు. కాంగ్రెస్ పార్టీ, నేతలు కేరళ ప్రజలపై కపట ప్రేమ చూపిస్తున్నారని మండిపడ్డారు.
రేవంత్ ఏమన్నారంటే..?
‘‘కేరళ ప్రజలు తెలివైనవారు, విద్యావంతులు. ఇక్కడి ప్రజలు మతతత్వ శక్తులను అనుమతించరు. అలాంటి వారు అధికారంలోకి రాకుండా లక్ష్మణరేఖ గీశారు. కేరళకు భవిష్యత్తు లేకుండా చేయాలని మోదీ, పినరయి విజయన్ చూస్తున్నారు. కేరళలో కాంగ్రెస్ మిత్రపక్షాలు గెలవకూడదని ప్రయత్నిస్తున్నారు. భాజపా ఓటు బ్యాంకు పినరయికి బదిలీ అయ్యేలా చేస్తున్నారు. ప్రజలు సరైన నిర్ణయం తీసుకోవాలి’’ అని రేవంత్ కోరారు.
Telangana mein Dosti - Keralam mein Kusti
CM @revanth_anumula goes to Keralam to campaign against the Communist, while Congress and Communists remain allies in Telangana.
No one has mastered hypocrisy like the Congress and its leaders. https://t.co/JD6fnJlFBj
— N Ramchander Rao (@N_RamchanderRao) April 1, 2026
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



