Singareni | సింగరేణి ఆస్పత్రుల్లో మార్చి నాటికి డాక్టర్లు, సిబ్బంది ఖాళీల భర్తీ | త్రినేత్ర News
Singareni | సింగరేణి ఆస్పత్రుల్లో మార్చి నాటికి డాక్టర్లు, సిబ్బంది ఖాళీల భర్తీ
Singareni | సింగరేణి కార్మికులు, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సింగరేణి పరిధిలోని ప్రాంతీయ ఆస్పత్రుల్లో పెండింగ్లో ఉన్న వైద్యులు, పారామెడికల్ సిబ్బంది పోస్టులను రాబోయే 2026 మార్చి నాటికి పూర్తిగా భర్తీ చేస్తామని రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు.