Bandi Sanjay | కొండగట్టుకు బండి పాదయాత్ర.. డ్రోన్ తాకి తేనెటీగల దాడి
కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) అంజన్న ఆశీర్వాద యాత్ర కొనసాగుతోంది. కరీంనగర్‌లోని మహాశక్తి ఆలయం నుంచి కొండగట్టు (Kondagattu) వరకు మహా పాదయాత్ర (Foot march) చేపట్టారు. స్థానిక ప్రజాప్రతినిధులు, 10 వేల మంది కార్యకర్తలతో కలిసి పాదయాత్ర చేపట్టారు.
త్రినేత్ర.న్యూస్: కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) అంజన్న ఆశీర్వాద యాత్ర కొనసాగుతోంది. కరీంనగర్‌లోని మహాశక్తి ఆలయం నుంచి కొండగట్టు (Kondagattu) వరకు మహా పాదయాత్ర (Foot march) చేపట్టారు. కరీంనగర్ మేయర్ పీఠం భాజపా గెలుచుకుంటే కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఎన్నికైన ప్రజాప్రతినిధులతో కలిసి కాలినడకన కొండగట్టు అంజన్న ఆలయానికి వచ్చి మొక్కులు తీర్చుకుంటానని బండి ప్రకటించారు. ఈ మేరకు స్థానిక ప్రజాప్రతినిధులు, 10 వేల మంది కార్యకర్తలతో కలిసి పాదయాత్ర చేపట్టారు. ఈ పాదయాత్రకు జనం పెద్దఎత్తున తరలివచ్చారు.
తేనెటీగల దాడి...
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం కోన్‌రావు పేట(Konaraopet) లో పాదయాత్రను చిత్రీకరించేందుకు కార్యకర్తలు డ్రోన్ (Drone) ఎగరేశారు. ఈ క్రమంలో అది పక్కనే చెట్టుకున్న తేనెతుట్టెను తాకింది. దీంతో ఒక్కసారిగా కొందరు కార్యకర్తలపై అవి దాడి చేశాయి. ఈ ప్రమాదంలో గాయపడిన కార్యకర్తలకు బండి సంజయ్ వైద్యం చేయించారు. అనంతరం మళ్లీ పాదయాత్ర కొనసాగించారు. సాయంత్రం 6.30 కల్లా కొండగట్టుకు చేరుకునేలా సంజయ్ యాత్ర సాగిస్తున్నారు.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026

CM Revanth Reddy | బండి భగీరథ్ సరెండర్ కాలేదు.. అరెస్టు చేశాం : సీఎం రేవంత్ రెడ్డి
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు




