Bandi Sanjay | సనాతన ధర్మంపై దాడికి పాల్పడితే ఖబడ్దార్.. శివాలయం కూల్చివేతపై బండి సంజయ్ ఆగ్రహం
Bandi Sanjay | వరంగల్‌లో ప్రాచీన శివాలయం కూల్చివేతపై కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి దేవుళ్లపై, దేవాలయాలపై ఎందుకంత ద్వేషమని మండిపడ్డారు.
Bandi Sanjay | త్రినేత్ర.న్యూస్: వరంగల్‌లో ప్రాచీన శివాలయం కూల్చివేతపై కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి దేవుళ్లపై, దేవాలయాలపై ఎందుకంత ద్వేషమని మండిపడ్డారు. తక్షణమే వరంగల్ ఆలయాన్ని పునరుద్దరించాలని డిమాండ్ చేశారు. లేనట్లయితే జరగబోయే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు.
కాంగ్రెస్ పాలనలో హిందూ దేవాలయాలపై దాడులు పెరుగుతున్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. హిందూ దేవుళ్ల పేరు వింటే కాంగ్రెస్ గుండెల్లో రాళ్లు పడుతున్నాయని చెప్పారు. ఒక వర్గం ఓట్ల కోసం హిందూ సంస్కృతి, సనాతన ధర్మంపై దాడికి పాల్పడితే ఖబడ్దార్ అని హెచ్చరించారు.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026

CM Revanth Reddy | బండి భగీరథ్ సరెండర్ కాలేదు.. అరెస్టు చేశాం : సీఎం రేవంత్ రెడ్డి
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



