Bandaru Dattatreya | ప్రజల కథే నా ఆత్మకథ.. మోదీకి అందించిన బండారు దత్తాత్రేయ
Bandaru Dattatreya | హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రయ మంగళవారం న్యూఢిల్లీలోని పార్లమెంట్ భవనంలో ప్రధాని నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలిశారు. హర్యానా రాష్ట్ర గవర్నర్‌గా పదవీ విరమణ చేసిన అనంతరం మొదటిసారిగా ప్రధానిని దత్తాత్రేయ కలిశారు.
Bandaru Dattatreya | త్రినేత్ర.న్యూస్ : హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రయ మంగళవారం న్యూఢిల్లీలోని పార్లమెంట్ భవనంలో ప్రధాని నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలిశారు. హర్యానా రాష్ట్ర గవర్నర్‌గా పదవీ విరమణ చేసిన అనంతరం మొదటిసారిగా ప్రధానిని దత్తాత్రేయ కలిశారు. ఈ సందర్భంగా తనకు మోదీ మొదటి క్యాబినెట్‌లో కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా, అనంతరం హిమాచల్ ప్రదేశ్, హర్యానా రాష్ట్ర గవర్నర్‌గా బాధ్యతలు నిర్వహించే అవకాశం కల్పించినందుకు మోదీకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.

ఈ సందర్భంగా దత్తాత్రేయ తన ఆత్మకథ “ప్రజల కథే నా ఆత్మకథ” పుస్తకాన్ని ప్రధాని మోదీకి అందజేశారు. ఈ పుస్తకం ఎంతో మందికి ప్రేరణనిచ్చే విధంగా ఉందని మోదీ అభినందించారని దత్తాత్రేయ తెలిపారు. సమావేశం సందర్భంగా ప్రధాని మోదీ దత్తాత్రేయ ఆరోగ్యం ఎలా ఉందంటూ వాకబు చేశారు. స్పందించిన బండారు దత్తాత్రేయ తాను ఆరోగ్యంగా ఉన్నానని, దాదాపు అన్ని కార్యక్రమాలకు హాజరవుతున్నానని తెలిపారు. ప్రధాన మంత్రి ప్రతిస్పందిస్తూ చాలా సంతోషమని, ఇదే ఉత్సాహంతో ప్రజా జీవితంలో కొనసాగాలని మోదీ సూచించినట్లు దత్తాత్రేయ తెలిపారు.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



