త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Congress | బీఫారాలు అంద‌జేత‌

Congress | పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud), మంత్రి అజారుద్దీన్ (Azharuddin) సమక్షంలో జహీరాబాద్, నారాయణ్ ఖేడ్ మున్సిపాలిటీల కాంగ్రెస్ అభ్యర్థుల బీఫారాల‌ను డీసీసీ అధ్యక్షురాలు, టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి (Nirmala Jaggareddy) అంద‌జేశారు.

A

Telangana | Published On Feb 2, 2026, 5.27 pm IST

Congress | బీఫారాలు అంద‌జేత‌
Advertisement

Congress | త్రినేత్ర‌.న్యూస్‌ : పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud), మంత్రి అజారుద్దీన్ (Azharuddin) సమక్షంలో జహీరాబాద్, నారాయణ్ ఖేడ్ మున్సిపాలిటీల కాంగ్రెస్ అభ్యర్థుల బీఫారాల‌ను డీసీసీ అధ్యక్షురాలు, టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి (Nirmala Jaggareddy) అంద‌జేశారు. అభ్యర్థులు తమ బీఫారాలు సమర్పించేందుకు మంగళవారం చివరి రోజు కావడంతో సోమవారం కాంగ్రెస్ అభ్యర్థులకు బీఫారాలు పంపిణీ చేశారు. నారాయణ్ ఖేడ్ మున్సిపాలిటీకి సంబంధించిన బీఫారాలను ఎమ్మెల్యే సంజీవరెడ్డి, జహీరాబాద్ ఎంపీ సురేష్ శెట్కార్‌లకు, జహీరాబాద్ బీఫారాలను నియోజవర్గ ఇంచార్జ్ చంద్రశేఖర్, సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ గిరిధర్ రెడ్డిలకు ఆమె అందించారు.

Advertisement
Advertisement