ASI | పోలీస్ వాహనం ఢీకొని ఏఎస్ఐ మృతి.. కక్షతోనే హోంగార్డు చంపాడంటున్న కుటుంబం!
ASI | సంగారెడ్డి జిల్లా మానూర్‌లో పోలీసు వాహనం ఢీకొని ఓ ఏఎస్ఐ (ASI) మృతిచెందారు. పనిచేస్తున్న స్టేషన్ ఎదుటే ఈ ప్రమాదం చోటుచేసుకోవడం గమనార్హం.
ASI | త్రినేత్ర.న్యూస్: సంగారెడ్డి జిల్లా మానూర్‌లో పోలీసు వాహనం ఢీకొని ఓ ఏఎస్ఐ (ASI) మృతిచెందారు. పనిచేస్తున్న స్టేషన్ ఎదుటే ఈ ప్రమాదం చోటుచేసుకోవడం గమనార్హం. సోమవారం రాత్రి ఏఎస్‌ఐ గోవింద్ నాయక్‌పైకి పోలీసు వాహనం దూసుకెళ్లింది. దీంతో తీవ్రంగా గాయపడిన ఆయనను తోటి సిబ్బండి వెంటనే నారాయణఖేడ్ దవాఖానకు తరలించారు. అయితే పరిస్థితి విషయమించడంతో మృతిచెందారు. ప్రమాదానికి కారణమైన పోలీస్ వాహన డ్రైవర్ హోంగార్డు రామారావు పరారీలో ఉన్నాడు.
కాగా, హోంగార్డు రామారావు కక్షపూరితంగానే ఈ ప్రమాదం చేశాడని బాధితుని కుటుంబ సభ్యులు ఆరోపించారు. దీంతో కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
తాజావార్తలు
- ●Monsoon Train Journeys India | వానాకాలంలో ప్రకృతి ఒడిలో రైలు ప్రయాణం.. ఈ 7 రూట్లలో ఎప్పుడైనా వెళ్లారా?
- ●Weight Loss Journey | జిమ్ వద్దు, ఖర్చు వద్దు.. ఇంట్లోనే 8 నెలల్లో 20 కిలోలు తగ్గిన ముగ్గురు పిల్లల తల్లి
- ●Waking up at 3 am | రోజూ ఉదయం 3 నుంచి 5 గంటల మధ్య మెలకువ వస్తోందా? మీ బాడీ ఇస్తున్న వార్నింగ్ ఇదే!
- ●Pradeep Rawat | టాలీవుడ్ విలన్ ప్రదీప్ రావత్ కన్నుమూత - రాజమౌళి సినిమాతో ఫేమస్ - ఐదు భాషల్లో సినిమాలు
- ●CM Revanth Reddy | పోలీస్ ఉద్యోగ నియామకాలు పకడ్బందీగా నిర్వహించాలి.. అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు
- ●Dana Kishore | ఆగస్టు 15 నాటికి 13,046 ఫామ్ పాండ్స్ పనులు పూర్తి చేయాలి.. దాన కిషోర్ ఆదేశం

Monsoon Train Journeys India | వానాకాలంలో ప్రకృతి ఒడిలో రైలు ప్రయాణం.. ఈ 7 రూట్లలో ఎప్పుడైనా వెళ్లారా?

Weight Loss Journey | జిమ్ వద్దు, ఖర్చు వద్దు.. ఇంట్లోనే 8 నెలల్లో 20 కిలోలు తగ్గిన ముగ్గురు పిల్లల తల్లి

Waking up at 3 am | రోజూ ఉదయం 3 నుంచి 5 గంటల మధ్య మెలకువ వస్తోందా? మీ బాడీ ఇస్తున్న వార్నింగ్ ఇదే!

Pradeep Rawat | టాలీవుడ్ విలన్ ప్రదీప్ రావత్ కన్నుమూత - రాజమౌళి సినిమాతో ఫేమస్ - ఐదు భాషల్లో సినిమాలు





