Jogipet SI | ప్రమాదమా?.. హత్యాయత్నమా?.. పోలీస్ వాహనాన్ని ఢీకొట్టిన లారీ.. గాయపడిన జోగిపేట ఎస్ఐ
Jogipet SI | సంగారెడ్డి (Sangareddy) జిల్లా చౌటకూర్ మండలంలోని సరాఫ్‌పల్లి వద్ద పోలీస్ వాహనాన్ని లారీ ఢీకొట్టింది. అందులో ఉన్న ఓ ఎస్ఐ (Jogipet SI) తీవ్రంగా గాయపడ్డారు. సోమవారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Jogipet SI | త్రినేత్ర.న్యూస్: సంగారెడ్డి (Sangareddy) జిల్లా చౌటకూర్ మండలంలోని సరాఫ్‌పల్లి వద్ద పోలీస్ వాహనాన్ని లారీ ఢీకొట్టింది. అందులో ఉన్న ఓ ఎస్ఐ (Jogipet SI) తీవ్రంగా గాయపడ్డారు. సోమవారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
సోమవారం తెల్లవారుజామున సరాఫ్‌పల్లి వద్ద నాందేడ్-అకోలా జాతీయ రహదారిపై జోగిపేట నుంచి సంగారెడ్డి వెళ్లే మార్గంలో ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. దీంతో పోలీస్ కారులో అటుగా వెళ్తున్న జోగిపేట ఎస్సై.. తన వాహనాన్ని ఆపారు. ఇంతలో వెనుకనుంచి వచ్చిన ఓ లారీ ఆ కారును ఢీకొట్టింది. దీంతో ఎస్ఐ పాండుగౌడ్ గాయపడ్డారు. పోలీస్ వాహనం స్వల్పంగా ధ్వంసమైంది. తోటి సిబ్బంది గాయపడిన ఎస్ఐని హుటాహుటిన దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదమా? లేదా కావాలనే ఢీకొట్టారా? అనే కోణంలో విచారణ చేపట్టారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Monsoon Train Journeys India | వానాకాలంలో ప్రకృతి ఒడిలో రైలు ప్రయాణం.. ఈ 7 రూట్లలో ఎప్పుడైనా వెళ్లారా?
- ●Weight Loss Journey | జిమ్ వద్దు, ఖర్చు వద్దు.. ఇంట్లోనే 8 నెలల్లో 20 కిలోలు తగ్గిన ముగ్గురు పిల్లల తల్లి
- ●Waking up at 3 am | రోజూ ఉదయం 3 నుంచి 5 గంటల మధ్య మెలకువ వస్తోందా? మీ బాడీ ఇస్తున్న వార్నింగ్ ఇదే!
- ●Pradeep Rawat | టాలీవుడ్ విలన్ ప్రదీప్ రావత్ కన్నుమూత - రాజమౌళి సినిమాతో ఫేమస్ - ఐదు భాషల్లో సినిమాలు
- ●CM Revanth Reddy | పోలీస్ ఉద్యోగ నియామకాలు పకడ్బందీగా నిర్వహించాలి.. అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు
- ●Dana Kishore | ఆగస్టు 15 నాటికి 13,046 ఫామ్ పాండ్స్ పనులు పూర్తి చేయాలి.. దాన కిషోర్ ఆదేశం

Monsoon Train Journeys India | వానాకాలంలో ప్రకృతి ఒడిలో రైలు ప్రయాణం.. ఈ 7 రూట్లలో ఎప్పుడైనా వెళ్లారా?

Weight Loss Journey | జిమ్ వద్దు, ఖర్చు వద్దు.. ఇంట్లోనే 8 నెలల్లో 20 కిలోలు తగ్గిన ముగ్గురు పిల్లల తల్లి

Waking up at 3 am | రోజూ ఉదయం 3 నుంచి 5 గంటల మధ్య మెలకువ వస్తోందా? మీ బాడీ ఇస్తున్న వార్నింగ్ ఇదే!

Pradeep Rawat | టాలీవుడ్ విలన్ ప్రదీప్ రావత్ కన్నుమూత - రాజమౌళి సినిమాతో ఫేమస్ - ఐదు భాషల్లో సినిమాలు






