త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Asha Workers | డిసెంబర్ 15 నుంచి ఆశా వర్కర్స్ రాష్ట్ర వ్యాప్త సమ్మె

Asha Workers | రాష్ట్రంలోని ఆశా వ‌ర్క‌ర్లు( Asha Workers ) త‌మ స‌మ‌స్య‌ల‌పై పోరుబాట ప‌ట్టేందుకు సిద్ధ‌మ‌య్యారు. త‌మ డిమాండ్ల‌పై డిసెంబ‌ర్ 15 నుంచి రాష్ట్ర వ్యాప్త సమ్మె చేయాల‌ని నిర్ణ‌యించారు.

S

Telangana | Published On Oct 27, 2026, 3.31 pm IST

Asha Workers | డిసెంబర్ 15 నుంచి ఆశా వర్కర్స్ రాష్ట్ర వ్యాప్త సమ్మె
Advertisement

Asha Workers | త్రినేత్ర న్యూస్ : రాష్ట్రంలోని ఆశా వ‌ర్క‌ర్లు( Asha Workers ) త‌మ స‌మ‌స్య‌ల‌పై పోరుబాట ప‌ట్టేందుకు సిద్ధ‌మ‌య్యారు. త‌మ డిమాండ్ల‌పై డిసెంబ‌ర్ 15 నుంచి రాష్ట్ర వ్యాప్త సమ్మె చేయాల‌ని నిర్ణ‌యించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 28 వేల మంద‌ది ఆశావ‌ర్క‌ర్లు స‌మ్మెపై ఏక‌గ్రీవ తీర్మానం చేశాయి.

ఆశా వ‌ర్క‌ర్ల డిమాండ్లు ఇవే..

  • ప్ర‌తి ఆశా వ‌ర్క‌ర్‌కు నెలకు రూ. 18 వేల వేత‌నం
  • ఉద్యోగ భ‌ద్ర‌త‌
  • ఈఎస్ఐ, పీఎఫ్ క‌ల్పించాలని డిమాండ్
Advertisement
Advertisement