Medaram | మేడారం భక్తులకు అలర్ట్… రేపు దర్శనాలు బంద్
Medaram | మేడారం (Medaram) వెళ్లాలనుకుంటున్న భక్తులకు ముఖ్య గమనిక (Alert). రేపు (బుధవారం) మేడారంలో దర్శనాలను నిలిపివేస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి (EO) ప్రకటించారు.
A
A Sudheeksha
Telangana | Dec 23, 2025, 6.20 pm IST














