ACB | మహబూబ్‌నగర్ డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్‌పై ఏసీబీ సోదాలు
ACB | హైదరాబాద్: మహబూబ్‌నగర్ డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్‌పై ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలపై డిప్యూటీ కమిషనర్ కిషన్ నాయక్‌పై ఏసీబీ కేసు నమోదు చేసింది.
M
Mahesh Reddy B
Telangana | Dec 23, 2025, 11.38 am IST














