ACB Raids | హనుమకొండ అదనపు కలెక్టర్ నివాసాల్లో ఏసీబీ సోదాలు
ACB Raids | ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలతో హనుమకొండ (Hanumakonda) అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి (Venkat Reddy) నివాసాల్లో ఏసీబీ దాడులు (ACB Raids) చేస్తున్నది. హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్, నల్లగొండ, మిర్యాలగూడలోని నివాసాల్లో అధికారులు సోదాలు చేస్తున్నారు.
త్రినేత్ర.న్యూస్: ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలతో హనుమకొండ (Hanumakonda) అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి (Venkat Reddy) నివాసాల్లో ఏసీబీ దాడులు (ACB Raids) చేస్తున్నది. హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్, నల్లగొండ, మిర్యాలగూడలోని నివాసాల్లో అధికారులు సోదాలు చేస్తున్నారు. ఆయన బంధువల ఇండ్లలోని తనిఖీలు నిర్వహిస్తున్నారు. మొత్తం పదిచోట్ల సోదాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా పెద్దమొత్తంలో డబ్బు, బంగారం, ఆస్తులకు సంబంధించిన పత్రాలను ఏసీబీ అధికారులు గుర్తించారు.

గత నెలలో ఓ పాఠశాలకు అనుమతి విషయంలో రూ.60 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి వెంకట్‌రెడ్డి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. దీంతో ఇప్పటికే సస్పెన్షన్‌లో ఉన్నారు. ఆయన ఆస్తులపై నిఘాపెట్టిన ఏసీబీ.. భారీగా ఆస్తులు ఉన్నట్లు గుర్తించింది. గతేడాది డిసెంబర్ 6న కూడా వెంకట్‌రెడ్డి నివాసంపై అధికారులు దాడిచేశారు. ఈ సందర్భంగా పెద్దమొత్తంలో నగదు, విదేశీ మద్యం స్వాదీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన నివాసాలపై దాడులు నిర్వహిస్తున్నది.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్





