Rajya Sabha | రాజ్యసభ సభ్యులుగా వేం నరేందర్ రెడ్డి, సింఘ్వీ ఏకగ్రీవం
Rajya Sabha | తెలంగాణ నుంచి రాజ్యసభకు ప్రతిపక్షాల నుంచి పోటీ లేకపోవడంతో.. అధికార పార్టీ బలపరిచిన అభ్యర్థుల ఎన్నికకు మార్గం సుగమమైంది. కాంగ్రెస్ పార్టీ తరపున బరిలో దిగిన అభిషేక్ మను సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి ఎన్నిక ఏకగ్రీవమైంది.
ధృవీకరణ పత్రాలను అందుకున్న వేం, సింఘ్వీ అడ్వకేట్
Rajya Sabha | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణ నుంచి రాజ్యసభకు ప్రతిపక్షాల నుంచి పోటీ లేకపోవడంతో.. అధికార పార్టీ బలపరిచిన అభ్యర్థుల ఎన్నికకు మార్గం సుగమమైంది. కాంగ్రెస్ పార్టీ తరపున బరిలో దిగిన అభిషేక్ మను సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి ఎన్నిక ఏకగ్రీవమైంది. ఈ మేరకు ఎన్నికల అధికారి ఉపేందర్ రెడ్డి నుంచి వేం నరేందర్ రెడ్డి, సింఘ్వీ తరపున ఆయన అడ్వకేట్ ఎన్నికల ధృవీకరణ పత్రాలను అందుకున్నారు. ఈ సందర్భంగా వేం నరేందర్ రెడ్డికి, అభిషేక్ మను సింఘ్వీకి కాంగ్రెస్ నాయకత్వం శుభాకాంక్షలు తెలిపింది.
సింఘ్వీ మూడు.. నరేందర్‌రెడ్డి నాలుగు సెట్ల నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి కూడా నామినేషన్ వేశారు. అయితే.. 10 మంది ఎమ్మెల్యేల మద్దతు సంతకాలు లేకపోవడంతో ఆ నామినేషన్‌ను శుక్రవారం పరిశీలన అనంతరం రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. మరోపక్క ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ తన అభ్యర్థిని నిలబెట్టలేదు. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు ఉపసంహరణకు గడువు ముగియడంతో వీరిద్దరి ఎన్నికను రిటర్నింగ్ అధికారి అధికారికంగా ప్రకటించి, ధృవీకరణ పత్రాలను అందజేశారు.


సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



