Mirnalini Ravi | ప్రియుడిని పెళ్లిచేసుకోబోతున్న టాలీవుడ్ హీరోయిన్ – మెహందీ వేడుకల ఫొటోలు వైరల్
టాలీవుడ్ హీరోయిన్ మృణాలిని రవి త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతుంది. మలేషియాకు చెందిన అధ్యాత్మిక గురువు మహావిష్ణుతో గత కొంతకాలంగా మృణాలిని ప్రేమలో ఉంది. పెద్దల అంగీకారంతో ఈ జంట వైవాహిక బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఈ జంట పెళ్లి వేడుకలు మొదలయ్యాయి. సంగీత్, మెహందీ సెలబ్రేషన్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి. ఇటీవలే స్నేహితులకు బ్యాచ్‌లర్ పార్టీ కూడా ఇచ్చింది మృణాలిని. తెలుగులో గద్దలకొండ గణేష్‌తో పాటు ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు, మామా మశ్చీంద్ర సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది మృణాలిని రవి.
N
Naresh N
Entertainment | Published On Nov 14, 2026, 7.41 pm IST

01/10

02/10

03/10

04/10

05/10

06/10

07/10

08/10

09/10

10/10
తాజావార్తలు
- ●Sreeleela | సాయిపల్లవి వర్సెస్ శ్రీలీల - "ఓం" సినిమా కోసం ఎవరి రెమ్యూనరేషన్ ఎక్కువంటే?
- ●FAA Flight Outage | అమెరికా విమానాలకు సడెన్ బ్రేక్: రోజుకు 44,000 ఫ్లైట్స్, గాల్లో 5,500.. అసలు యూఎస్ గగనతలం ఎలా పనిచేస్తుందంటే?
- ●School Bus | డ్రైవర్‌కు ఫిట్స్.. 40 మంది స్కూల్ విద్యార్థులు సురక్షితం
- ●U19 Asia Cup 2026 | ఉత్కంఠ పోరులో పాక్‌పై భారత్ సంచలన విజయం
- ●Satvika Veeravalli | ఇంజినీర్ నుంచి హీరోయిన్‌గా - "కాంత" కోసం ఆడిషన్ ఇచ్చా కానీ - సాత్విక వీరవల్లి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
- ●Road Accident | డివైడర్‌ను ఢీకొట్టి అంటుకున్న కారు.. డ్రైవర్ బయటికొచ్చేలోపే ఏం జరిగిందంటే!

Sreeleela | సాయిపల్లవి వర్సెస్ శ్రీలీల - "ఓం" సినిమా కోసం ఎవరి రెమ్యూనరేషన్ ఎక్కువంటే?

FAA Flight Outage | అమెరికా విమానాలకు సడెన్ బ్రేక్: రోజుకు 44,000 ఫ్లైట్స్, గాల్లో 5,500.. అసలు యూఎస్ గగనతలం ఎలా పనిచేస్తుందంటే?

School Bus | డ్రైవర్‌కు ఫిట్స్.. 40 మంది స్కూల్ విద్యార్థులు సురక్షితం

U19 Asia Cup 2026 | ఉత్కంఠ పోరులో పాక్‌పై భారత్ సంచలన విజయం


