Adilabad | నిప్పుల కొలిమిలా ఆదిలాబాద్.. అత్యధికంగా 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
Adilabad | ఆదిలాబాద్ జిల్లా నిప్పుల కొలిమిలా తయారైంది. ఈ జిల్లాలో అత్యధికంగా 46 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదై.. ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేసింది.
Adilabad | త్రినేత్ర.న్యూస్ : ఆదిలాబాద్ జిల్లా నిప్పుల కొలిమిలా తయారైంది. ఈ జిల్లాలో అత్యధికంగా 46 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదై.. ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేసింది. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో 45.9, జగిత్యాల జిల్లాలోని రాయికల్‌లో 45.8, ఆసిఫాబాద్ జిల్లా కెరమెరిలో 45.8, నిర్మల్ జిల్లా భైంసాలో 45.8 డిగ్రీలు, నిజామాబాద్ జిల్లా మోర్సాలో 45.8, పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్‌లో 45.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
నిన్న నిజామాబాద్ జిల్లాలో అత్యధికంగా 44.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు కాగా, ఆదిలాబాద్ జిల్లాలో 44.3 డిగ్రీలు, మెదక్ జిల్లాలో 43 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక హైదరాబాద్ నగరంలో బేగంపేట్‌లో అత్యధికంగా 42 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సాధారణం కంటే 2.6 డిగ్రీలు ఎక్కువ. హకీంపేట్‌లో 41.7, హయత్‌నగర్‌లో 41, రాజేంద్రగనర్‌లో 40.5, పటాన్చెరులో 40.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



