Jupally Krishna Rao | మంత్రి క్వార్టర్లో బాత్రూమ్కు కోటి రూపాయలతో మరమ్మతులు
Jupally Krishna Rao | తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు ఉంటున్న బంజారాహిల్స్‌లోని మంత్రి నివాస క్వార్టర్ బాత్రూమ్కు కోటి రూపాయలతో మరమ్మతులు చేయనున్నారు.
Jupally Krishna Rao | త్రినేత్ర న్యూస్: తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు ఉంటున్న బంజారాహిల్స్‌లోని మంత్రి నివాస క్వార్టర్ బాత్రూమ్కు కోటి రూపాయలతో మరమ్మతులు చేయనున్నారు. బాత్రూమ్లు, పైకప్పు మరమ్మతులు, మొత్తం క్వార్టర్‌కు చెదల నివారణ, దెబ్బతిన్న షెడ్ స్థానంలో జీఐ ప్రొఫైల్డ్ షెడ్ ఏర్పాటు, కొన్ని సివిల్, శానిటరీ పనులు చేపట్టనున్నారు.
రోడ్ నెం.12లోని మినిస్టర్ క్వార్టర్స్ క్వార్టర్ నంబర్ 10లో ఉన్న బాత్రూమ్ రిపేర్, ఇతర చిన్న పనులకు రోడ్లు, భవనాల శాఖ టెండర్లు పిలిచింది. దీని కాంట్రాక్ట్ విలువ రూ.92,63,371గా పేర్కొంది.
తాజావార్తలు
- ●Iconic Cable Bridge | కృష్ణా నదిపై సోమశిల వద్ద ఐకానిక్ కేబుల్ బ్రిడ్జి.. త్వరలోనే శంకుస్థాపన
- ●Richa Parashar | సుప్రీం వద్ద కవరేజ్‌లో చేయి పట్టి లాగి నన్ను రాహుల్ గాంధీ తోసేశారు : గర్భిణి జర్నలిస్ట్ ఆరోపణలతో దుమారం
- ●Cockroach Janta Party | జంతర్ మంతర్‌లోకి చొరబాటు.. సీజేపీ నేతల అరెస్ట్..
- ●MP Kirankumar Reddy | బీజేపీ చిల్లర రాజకీయాలు బంజేయాలే
- ●Singareni | సింగరేణి పర్మినెంట్ ఉద్యోగులకు లాభాల్లో 34 శాతం చెల్లింపు
- ●Delhi High Court | నిరసనల నియంత్రణకు ఎస్ఓపీలు.. ఢిల్లీ హైకోర్టులో పిటిషన్..

Iconic Cable Bridge | కృష్ణా నదిపై సోమశిల వద్ద ఐకానిక్ కేబుల్ బ్రిడ్జి.. త్వరలోనే శంకుస్థాపన

Richa Parashar | సుప్రీం వద్ద కవరేజ్‌లో చేయి పట్టి లాగి నన్ను రాహుల్ గాంధీ తోసేశారు : గర్భిణి జర్నలిస్ట్ ఆరోపణలతో దుమారం

Cockroach Janta Party | జంతర్ మంతర్‌లోకి చొరబాటు.. సీజేపీ నేతల అరెస్ట్..

MP Kirankumar Reddy | బీజేపీ చిల్లర రాజకీయాలు బంజేయాలే





