Samsung Galaxy S25 Plus | ఆ ఫోన్ ధర ఏకంగా రూ.30వేలు తగ్గింది.. భారీ డిస్కౌంట్‌కు కొనవచ్చు..
Samsung Galaxy S25 Plus | ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ శాంసంగ్ ప్రతి ఏడాది జనవరి లేదా ఫిబ్రవరి నెలల్లో నూతనంగా గెలాక్సీ ఎస్ సిరీస్‌లో ఫోన్లను విడుదల చేస్తుందన్న విషయం విదితమే. ఈ క్రమంలోనే రానున్న జనవరిలో గెలాక్సీ ఎస్26 సిరీస్ ఫోన్లను రిలీజ్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
M
Mahesh Reddy B
Technology | Dec 21, 2025, 7.23 pm IST

















