Phone Upgrade | ఈ 5 సూచనలు కనిపిస్తున్నాయా..? అయితే మీ ఫోన్‌ను మార్చేయాలని అర్థం..!
Phone Upgrade | సాధారణంగా ఒక యూజర్ తన స్మార్ట్ ఫోన్‌ను సరాసరిగా ఎన్నేళ్లకు ఒకసారి మారుస్తాడు..? గణాంకాలు చెబుతున్న ప్రకారం అయితే ఆండ్రాయిడ్ ఫోన్లను వాడేవారు తమ ఫోన్లను సరాసరిగా రెండున్నర ఏళ్లకు ఒకసారి మారుస్తుండగా, ఐఫోన్లను వాడుతున్న వారు తమ ఐఫోన్‌ను మార్చి కొత్త ఐఫోన్‌ను కొనేందుకు 4 ఏళ్ల సమయం తీసుకుంటున్నారు.
M
Mahesh Reddy B
Technology | Dec 29, 2025, 10.58 am IST

















