బీటెక్ చదివారా? ఇండియన్ ఆర్మీలో టెక్ ఇంటర్న్షిప్ మీకోసమే.. రోజుకు వెయ్యి స్టైపెండ్ | త్రినేత్ర News
బీటెక్ చదివారా? ఇండియన్ ఆర్మీలో టెక్ ఇంటర్న్షిప్ మీకోసమే.. రోజుకు వెయ్యి స్టైపెండ్
కంప్యూటర్ సైన్స్, ఐటీ, డేటా సైన్స్ లేదా ఎలక్ట్రానిక్స్ విభాగాల్లో చివరి సంవత్సరం చదువుతున్న లేదా చదివిన బీఈ/బీటెక్, ఎంటెక్ అభ్యర్థులు అర్హులు. సంబంధిత రంగాల్లో రీసెర్చ్ చేస్తున్న పీహెచ్డీ స్కాలర్స్ కూడా అర్హులే.