Hyderabad Police | నకిలీ ట్రాఫిక్ ఇ-చలాన్స్తో మోసాలు.. అప్రమతంగా ఉండాలని హైదరాబాద్ పోలీసుల హెచ్చరిక..
Hyderabad Police | హైదరాబాద్: ట్రాఫిక్ ఇ-చలాన్ పేరిట సైబర్ నేరగాళ్లు పెద్ద ఎత్తున నకిలీ ఇ-చలాన్లను పంపిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని, బ్యాంకు అకౌంట్లలో ఉన్న డబ్బును కాజేస్తున్నారని, ఇలాంటి మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్స్ యూనిట్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ వి. అరవింద్ బాబు హెచ్చరించారు.
M
Mahesh Reddy B
Technology | Dec 24, 2025, 3.14 pm IST

















