Claude Code | వామ్మో.. ఆ ఏఐ మామూల్ది కాదు, గూగుల్ ఇంజినీర్ల ఉద్యోగాలకే ఎసరు పెట్టేలా ఉంది..!
Claude Code | ప్రస్తుతం అన్ని రంగాల్లోనూ ఏఐ విప్లవం ఎలా ఉందో అందరికీ తెలిసిందే. అసలు సాంకేతిక పరిజ్ఞానమే లేని రోజుల్లో మనిషి జీవితం ఎంతో కష్టంగా ఉండేదో, ఇప్పుడు ఏఐ వల్ల ఎంత సులభంగా మారిందో అందరమూ చూస్తున్నాం. ఈ క్రమంలోనే సాంకేతిక రంగంలోనే కాదు, ఇతర అనేక రంగాల్లోనూ ఏఐ చేస్తున్న అద్భుతాలు అన్నీ ఇన్నీ కావు.
M
Mahesh Reddy B
Technology | Jan 4, 2026, 1.06 pm IST

















