Vijay Hazare Trophy | విజయ్ హజారే ట్రోఫీని తొలిసారి గెలుచుకున్న విదర్భ
Vijay Hazare Trophy | అథర్వ టైడే (128) అద్భుతమైన శతకం, దానికి తోడుగా క్రమశిక్షణతో కూడిన బౌలింగ్ ప్రదర్శనతో విదర్భ జట్టు చరిత్ర సృష్టించింది. ఆదివారం జరిగిన ఫైనల్లో సౌరాష్ట్రపై 38 పరుగుల తేడాతో విజయం సాధించి, తొలిసారి విజయ్ హజారే ట్రోఫీని కైవసం చేసుకుంది.
M
Mahesh Reddy B
Cricket | Jan 19, 2026, 7.57 am IST














