Train Timings | అధికారుల నిర్వాకం.. జమ్మికుంట రైల్వే స్టేషన్‌లో గందరగోళం
Train Timings | కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో (Jammikunta Railway Station) రైల్వే అధికారుల నిర్వాకం ప్రయాణికులను ఇబ్బందికి గురిచేసింది. రైళ్ల రాకపోకల (Train Timings) సంబంధించిన డిస్ ప్లే బోర్డులో ఒక రైలుకు సంబంధించిన వివరాలకు బదులు మరో రైలు వివరాలను ప్రదర్శించారు.
త్రినేత్ర.న్యూస్: కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో (Jammikunta Railway Station) రైల్వే అధికారుల నిర్వాకం ప్రయాణికులను ఇబ్బందికి గురిచేసింది. రైళ్ల రాకపోకల (Train Timings) సంబంధించిన డిస్ ప్లే బోర్డులో ఒక రైలుకు సంబంధించిన వివరాలకు బదులు మరో రైలు వివరాలను ప్రదర్శించారు. దీంతో స్టేషన్‌లోకి రైలు వచ్చినప్పటికీ ప్రయాణికులకు సరైన సమాచారం లేకపోవడంతో గందరగోళానికి గురయ్యారు.
జమ్మికుంట రైల్వేస్టేషన్‌లో డిస్ ప్లే బోర్డుల్లో భాగ్యనగర్ ఎక్స్ ప్రెస్ రైలుకు సంబంధించిన సమాచారం చూపాల్సి ఉండగా.. దక్షిణ ఎక్స్ ప్రెస్ వివరాలను ప్రదర్శించారు. దీంతో భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ ప్లాట్ ఫాం పైకి వచ్చినప్పటికీ ప్రయాణికులు దానిని ఎక్కలేదు.
దీంతో రైల్వే స్టేషన్‌లో కొద్దిసేపు గందరగోళం నెలకొంది. అయితే స్టేషన్‌లో ట్రేన్‌ను చూసిన ప్రయాణికులు.. అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో డిస్‌ప్లే బోర్డును సరిచేయడంతో ప్యాసింజర్లు రైలు ఎక్కి తమ గమ్యస్థానాలకు పయణమయ్యారు. అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్




