Team India | కివీస్‌తో ఓడినా.. భారత్‌కు ఈ విషయాల్లో మేలే జరిగింది..
Team India | న్యూజిలాండ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో భారత్ కొన్ని అనవసరమైన రికార్డులను ఎదుర్కొంది. స్వదేశంలోనే కివీస్ చేతిలో వన్డే సిరీస్‌ను కోల్పోవడం భారత జట్టుకు ఇదే తొలిసారి. ఈ పరాజయం అభిమానులను నిరాశకు గురిచేసినప్పటికీ, దీర్ఘకాలికంగా చూస్తే ఈ సిరీస్ భారత్‌కు కొన్ని కీలకమైన సానుకూల సంకేతాలను కూడా ఇచ్చింది.
B
Bhavanam Sambi Reddy
Cricket | Jan 20, 2026, 1.04 pm IST














