BCCI Central Contract | విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు షాక్ ఇవ్వబోతున్న బీసీసీఐ..!
BCCI Central Contract | భారత్ క్రికెట్ నియంత్రణ మండలి వార్షిక సెంట్రల్ కాంట్రాక్ట్ వ్యవస్థలో కీలక మార్పులు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నది. ప్రస్తుత కాంట్రాక్ట్ నిర్మాణంలో అత్యంత ప్రీమియం అయిన ఏ+ కేటగిరీని రద్దు చేయాలని భావిస్తున్నది. ఇదే జరిగితే సీనియర్ క్రికెటర్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ షాక్ తగలనున్నది.
P
Pradeep Manthri
Sports | Jan 20, 2026, 5.08 pm IST














