T20 World Cup Indian Team | టీ20 వరల్డ్ కప్‌కు భారత జట్టు ప్రకటన.. 15 మందితో టీమ్..
T20 World Cup Indian Team | ఫిబ్రవరి, మార్చి నెలల్లో భారత్, శ్రీలంక వేదికలుగా నిర్వహించనున్న ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీకి గాను భారత క్రికెట్ జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఈ మేరకు టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌తోపాటు సమావేశంలో పాల్గొన్న చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ జట్టుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
M
Mahesh Reddy B
Cricket | Dec 20, 2025, 2.52 pm IST

















