Rohit Sharma | 2023 వరల్డ్ కప్ ఫైనల్ ఓటమితో క్రికెట్ ఆడొద్దనుకున్నా.. రోహిత్ శర్మ సంచలనం..
Rohit Sharma | గుజరాత్లోని అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో 2023లో భారత్, ఆస్ట్రేలియాల మధ్య వన్డే వరల్డ్ కప్ ఫైనల్ జరిగిన విషయం విదితమే. ఆ మ్యాచ్లో ఓటమితో భారత ఫ్యాన్స్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. టోర్నీ మొత్తం భారత్ ఏకఛత్రాధిపత్యంగా కొనసాగింది.
M
Mahesh Reddy B
Cricket | Dec 22, 2025, 4.33 pm IST

















