Lucknow T20 | లక్నో టీ20 మ్యాచ్ టిక్కెట్ డబ్బు రీఫండ్ చేయాలని ఫ్యాన్స్ డిమాండ్.. బీసీసీఐ ఏమన్నదంటే..?
భారత్, సౌతాఫ్రికా జట్ల మధ్య లక్నోలో జరగాల్సిన 4వ టీ20 తీవ్రమైన పొగ మంచు కారణంగా రద్దైన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సిరీస్లో 2-1తో ఆధిక్యంలో ఉన్న భారత జట్టు 4వ టీ20లో గెలిచి సిరీస్ను కైవసం చేసుకోవాలని ఆశించింది.
M
Mahesh Reddy B
Cricket | Dec 18, 2025, 7.46 pm IST
















