Team India | గంభీర్, రోకో మధ్య ఎలాంటి విభేదాలు లేవు.. క్లారిటీ ఇచ్చిన బ్యాటింగ్ కోచ్..!
Team India | టీమిండియా హెడ్కోచ్ గౌతమ్ గంభీర్, సీనియర్ ప్లేయర్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మకు మధ్య విభేదాలు ఉన్నట్లుగా ప్రచారం జరుగుతున్నది. అయితే, మీడియాలో వస్తున్న ఊహాగానాలపై బ్యాటింగ్ కోచ్ సితాన్షు కొటక్ స్పందించారు.
Pradeep Manthri
Sports | Jan 14, 2026, 5.03 pm IST














