Damien Martyn | అత్యంత విషమంగా ఆస్ట్రేలియన్ మాజీ క్రికెటర్ ఆరోగ్యం.. ఐసీయూలో చికిత్స..
Damien Martyn | మాజీ ఆస్ట్రేలియా క్రికెటర్ డేమియన్ మార్టిన్ ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా మారింది. ఆస్ట్రేలియా తరఫున టెస్టులు, వన్డేల్లో ఆడిన మార్టిన్ ప్రస్తుతం అక్కడి బ్రిస్బేన్ హాస్పిటల్లో తీవ్రమైన అనారోగ్య సమస్యలతో చేరి ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు.
M
Mahesh Reddy B
Cricket | Dec 31, 2025, 6.56 am IST














